Jump to content

120 Days of YCP - Jagan Ruling Summary


ariel

Recommended Posts

  • Replies 160
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    48

  • Migilindi23

    38

  • comradee

    17

  • Cation

    14

1 minute ago, Migilindi23 said:

Manam manam stewattpuram dongalam

ade pink diamond chandrababu intlo vundi anta.. esupadam.. tella bochu BJ reddy iddarini poyyi thavvamani cheppali night

Link to comment
Share on other sites

Image may contain: 3 people, people smiling

 

ఇప్పటికే ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించి గ్రామీణ పేదలకు కూడా పనిలేకుండా చేస్తోంది.

ఉపాధి హామీ(నరేగా) కింద రాష్ట్రంలో చేసిన పనులకు కేంద్రం రూ.1,845కోట్లు విడుదల చేసింది. దానికి రాష్ట్రం వాటా రూ.615కోట్లు కలిపి, వెంటనే ప్రాధాన్యతా క్రమంలో చెల్లించాలి. కానీ రాష్ట్రం వాటిని వేరే పనులకు మళ్లించి ఉపాధి హామీ పథకాన్ని ఆగిపోయేలా చేస్తోంది. తెదేపా హయాంలో ఉపాధి హామీ అమలులో 4 నెలల క్రితం వరకు దేశానికే మార్గదర్శిగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. అలాంటిది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా ఉపాధి హామీ పథకం ఆగిపోయే పరిస్థితి వచ్చింది.


#YSJaganFailedCM

Link to comment
Share on other sites

Image may contain: 1 person, text

ప్రభుత్వం ఏ పని చేసినా అందులో వైసీపీ నేతలకు, కార్యకర్తలకు లాభం ఉండాల్సిందే. మద్య నిషేధం పేరిట ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తెరచిన ప్రభుత్వ మద్యం దుకాణాల విషయంలోనూ వైసీపీ నేతలకు ప్రజాధనాన్ని దోచిపెడుతోంది ప్రభుత్వం.

చాలా చోట్ల వైసీపీ నేతలకు చెందిన భవనాల్లోనే మద్యం షాపులను పెట్టింది ప్రభుత్వం. రూ.8,000లు కూడా రాని అద్దె భవనానికి రూ.40 నుంచి 80 వేల వరకు అద్దె నిర్ణయించి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నార
ు. వైసీపీ నేతల భవనాలు లేకపోతే ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడుకుని ఎక్కువ అద్దెను వైసీపీ నేతలే ఇప్పిస్తారు. దీనికి ప్రతిఫలంగా ఇంటి ఓనర్ రెండు నెల్ల అద్దె సమర్పించుకుంటాడు. అలాగే బార్ కి దూరంగా షాపులు పెట్టటానికి బార్ ఓనర్ల దగ్గర నుండి వసూళ్లు చేసుకుంటున్నారు వైసీపీ నేతలు.
ఇలా ఒక్కో షాపుకు దాదాపు రూ.70 వేల అద్దె ఎక్కువగా ఇస్తుండటం వల్ల మొత్తం 3,500 షాపులకు గాను నెలకు రూ.25 కోట్ల వరకు ప్రజాధనం వృధా అవుతోంది. అంటే వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోంది.


#YSJaganFailedCM
 
 
 
 
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...