Jump to content

Vijay Sai Reddy writes Letter to SC Chief justice to inquire on Ravi Prakash's scams

rambabu007

Recommended Posts

31 minutes ago, psycopk said:

Paper leak chesi gov employee’s ga party vallani appoint cheyincha ani comment chesina case peti follow ip chese dikku ledu..

Nuv chepevi anni enduko fiction conspiracy theories ki degara ga vuntayi samara

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

Nuv chepevi anni enduko fiction conspiracy theories ki degara ga vuntayi samara

Prapancham  motham telsu aa paper leak vishayam eediki thapp

chi chi, arey babji endhi ra chandalam

Link to comment
Share on other sites

7 minutes ago, RunRaajaRun123 said:

Prapancham  motham telsu aa paper leak vishayam eediki thapp

chi chi, arey babji endhi ra chandalam

yellow WhatsApp groups lo forwarding message gurinche kada meeru matladedi ?

Link to comment
Share on other sites

మనకెవరికీ తెలియని "కథ" ఏదో ఉంది ఇక్కడ. రవిప్రకాష్ కమ్మ కాబట్టి టీవీ9 టీడీపీకి అనుకూలంగా పనిచేసిందని వైసీపీవాళ్ళు, కాదు టీవీ9 రజనీకాంత్, మురళీకృష్ణ డెయిలీ చర్చలతో మనకే ఎక్కువ డ్యామేజ్ చేశారు అని మన టీడీపీవాళ్ళు, రవిప్రకాశ్‌కి వ్యతిరేకంగా అనుకుంటున్నాం. కానీ రెండుపార్టీల్లో ఉన్న మనలాంటి సామాన్యుల దృష్టికి అందని మతలబు ఏదో ఉంది ఇక్కడ. టీవీ9, మైహోమ్ రామేశ్వరరావు , మేఘా కృష్ణా రెడ్డి, కెసియార్, జగన్, విజయసాయి రెడ్డి ....వీళ్ళందరి మధ్యా ఏదో స్నేహబంధం ఉంది. మతలబు ఉంది. రవిప్రకాశ్‌కి వీళ్ళతో అదేదో బెడిసికొట్టి ఇక్కడిదాకా వచ్చింది.

విజయసాయి రెడ్డి ఈ లేఖ ఎందుకు రాశాడనేది మిస్టరీ. CBI, ED, FEMA, IT Act, మనీ లాండరింగ్, హవాలా, ఆఫ్రికాలో పెట్టుబడులు, కురేషీ, సానా సతీష్...ఇవేవీ మనలాంటోళ్ళు చర్చించే భాష కాదు. విజయసాయిరెడ్డి లాంటి పెద్దలకు మాత్రమే అర్ధమయ్యే భాష, ఆరోపణలు. కానీ ఇందులో కల్పించుకుని మరీ రవిప్రకాశ్‌ని శిక్షించమని సుప్రీంకోర్టుకి లేఖ రాయాల్సిన అవసరమయితే విజయసాయిరెడ్డికి లేదు. వాళ్ళ మధ్య అంత శత్రుత్వం ఉన్నట్లు ఎప్పుడూ కనబడలేదు. అంటే ఎవరి తరపునో విజయసాయి రెడ్డి తుపాకీ కాలుస్తున్నారని అర్ధమవుతోంది. బహుశా జగన్-కెసియార్ మధ్య మైత్రి ప్రభావం వల్ల కెసియార్‌కి మేలు చేయడానికి కాబోలు. మొత్తానికి పైకి కనబడనిది మాత్రం ఏదో ఉంది.

Link to comment
Share on other sites

5 hours ago, 9Krishna said:

Emi eekaleru...BJP need Ravi Prakash

Link to comment
Share on other sites

8 hours ago, psycopk said:

Eedu rasina letters kuda redpond aaite inka courts enduku...

Baa Penta Shankar Rao gurtu unnada ?

Ayana raste ne courts respond ayyinapudu Vijay Sai raste respond avvara ?

Link to comment
Share on other sites

9 hours ago, psycopk said:

Paper leak chesi gov employee’s ga party vallani appoint cheyincha ani comment chesina case peti follow ip chese dikku ledu..

Tdp vallu case eyyakunda eh gudisello dhuraaru

Link to comment
Share on other sites

5 minutes ago, DammaDakkaDolly said:

Tdp vallu case eyyakunda eh gudisello dhuraaru

correct ee ..TDP case veyacchuga. Something theda vundhi TDP lo when it comes to politics. Even jagan meedha cases anni kooda congress vesinave, TDP okkati veyyaledhu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...