Jump to content

What an angle sirjee


tennisluvr

Recommended Posts

6 hours ago, PakkintiKurradu said:

RDX Love is a silly, an outlandish romantic drama, with an emphasis on silly. A group of young ladies from a village comes to the city and do social work for the sake of grabbing the attention of Chief Minister. What do they do? They distribute condoms to youngsters to educate them about safe sex. Later they go to a village where women are suffering due to the drinking habits of their husbands. So they teach them Vatsayana Kamasutra techniques to bring change in their men. The ridiculousness doesn't stop there. Heroine and her gang goes to a basthi to make people quit guthka. But the local rowdy refuses to help. Then comes a brilliant scene that has to be seen on the screen.

@3$%

 

continution

సిటీలో అందరూ గుట్కా తిని పాడైపోతున్నారని బాధ పడిపోయిన హీరోయిన్.. వాళ్లను మార్చడానికి ప్రయత్నించి ఫెయిలవుతుంది. ఇక ఒక దాదా గారి సాయం తీసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకడం కష్టమనుకుంటుంది. కానీ ఆ దాదా కూడా గుట్కా పిచ్చోడే. దీంతో అతను రివర్సులో ఎటాక్ చేస్తాడు. హీరోయిన్ సామాన్యురాలా? ఒక బంపర్ ప్లాన్ తో వస్తుంది. అతను ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేస్తుంది. అతను అసహనానికి గురవుతాడు. నేను ప్రేమిస్తే వద్దని వెళ్లిపోయిందంటాడు. అప్పుడు హీరోయిన్.. ఆమె నీకు ముద్దు పెడదామని వచ్చింది. కానీ నువ్వు గుట్కా తింటున్నావని ఆ వాసన భరించలేక వెళ్లిపోయిందంటుంది. అవునా.. అని అప్పటికప్పుడు ఆ దాదా గుట్కా ఊచేసి పళ్లు తోముకుని ఫ్రెష్ గా తయారైపోతాడు. అతడి ప్రేయసి వచ్చి లిప్ లాక్ ఇస్తుంది. దాన్ని ఒక సంబరం లాగా చూస్తూ నిల్చున్న హీరోయిన్ అండ్ బ్యాచ్ చప్పట్లు కొడుతుంది. తర్వాత దాదాగారు మొత్తం సిటీ అంతా గుట్కానే ఉండకూడదని ఉద్యమానికి దిగుతాడు. ఇది చూశాక కూడా ఫ్యూజులు ఎగిరిపోకుండా ఉంటే ఇంకా ఆణిముత్యాల్లాంటి ఇలాంటి ఎపిసోడ్లు మరిన్ని సినిమాలో ఎదురు చూస్తుంటాయి

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...