Jump to content

Is this APSRTC strike for real?


AndhraneedSCS

Recommended Posts

టీఎస్ఆర్టీసీకి మద్దతుగా ఏపీఎస్ఆర్టీసీ ధర్నా
11-10-2019 18:30:07
 
 
637064154087338485.jpg
అమరావతి: టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని జేఏసీ నాయకులు అన్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల వద్ద మొదటి దశగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
Link to comment
Share on other sites

Arey Bose DK’s pakka state ollaki emi aithey meekenduku batteybaj edavallara.

asalu mimmalni Gov kalipi penta pani chesaadu jagan gaadu

mimmlani theesi dobbithey poyedhi meereu chesey extra la ki.

Link to comment
Share on other sites

3 hours ago, RunRaajaRun123 said:

Arey Bose DK’s pakka state ollaki emi aithey meekenduku batteybaj edavallara.

asalu mimmalni Gov kalipi penta pani chesaadu jagan gaadu

mimmlani theesi dobbithey poyedhi meereu chesey extra la ki.

Exactly 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...