Jump to content

Rain hits hyderbad again


kakatiya

Recommended Posts

 
శుక్రవారం, అక
 
 
హైదరాబాద్‌లో భారీ వర్షం..మునిగిన ఇళ్లు

హైదరాబాద్‌లో భారీ వర్షం..మునిగిన ఇళ్లు

హైదరాబాద్‌: భాగ్యనగరంలో కుంభవృష్టి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, జేఎన్‌టీయూ, అమీర్‌పేట, బేగంపేట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, అల్వాల్‌, ఉప్పల్‌, తార్నాక, చిలకలగూడ, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో డ్రైనేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లోని బృందావన్‌ కాలనీ బాలాజీ నగర్‌లో పలు ఇళ్లల్లోకి వర్షం నీరు చేరింది. విజయవాడ నుంచి నగరంలోకి వచ్చే మార్గంలో ఎల్బీనగర్‌ చౌరస్తా నుంచి చింతలకుంట చెక్‌పోస్ట్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం..మునిగిన ఇళ్లు

 

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BeerBob123

    8

  • boeing747

    5

  • Quickgun_murugan

    4

  • kakatiya

    3

1 hour ago, lovemystate said:

Thank you ktr sir for 100 day white topping of all roads and converting Hyd as global city after peoplegave you ghmc

Uppal deggara metro bridge koolipoye sthithilo undi anta..

aa news eyyu bro

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...