Jump to content

సింగపూర్ లో కూల్ డ్రింక్స్ యాడ్స్ పై బాన్

Hydrockers

Recommended Posts

చక్కెర ఆధారంగా తయారయ్యే శీతల పానీయాల ప్రచారంపై సింగపూర్ దేశ ప్రభుత్వం నిషేధం విదించ బోతోంది. సింగపూర్ లో పెరుగుతున్న డయాబెటిస్ అంటే చక్కెర వ్యాదిని నివారించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. శీతల పానీయాలలో సుగర్ కంటెంట్ బాగా తగ్గించి తయారు చేయాలని ప్రభుత్వం ఉత్పత్తిదారులకు సూచిస్తోంది. వాటి వివరాలను పానీయాలపై ముద్రించాలని కూడా సూచిచింది. అదే సమయంలో టీవీ, పత్రికలు, ఆన్ లైన్ , సోషల్ మీడియాలలో ఈ సుగర్ పానీయాల ప్రచార యాడ్స్ ను నిషేధించాలని తలపెట్టారు. సింగపూర్ లో 13 శాతం మంది డయాటెబిక్ తో బాధపడుతున్టన్లు అంచనా.

  • Upvote 1
Link to comment
Share on other sites

10 minutes ago, Hydrockers said:

^^

Link to comment
Share on other sites

I dont know baa ads vala people drink soda or no ( may be younger crowd adolescent age group teliyadu) most people smoke even there are no ads , a dabba mida  purrre bomma kuda untadi

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

Kotha Singapore aa or patha Singapore aa clarity gaa mention sesi post veyyali antunna pulkas. 

Inkekadi kotha singapore Jagan vachi JCB latho kulchesadu kada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...