Jump to content

ఆ బ్లాకీ తో నాకు లవ్వేంటి? Punarnavi


tamu

Recommended Posts

`బిగ్ బాస్-3` రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతోంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారంతా మీడియా ఇంటర్వ్యూలతో బిజీ. యూట్యూబ్ మాధ్యమాలలోనూ తమ  అనుభవాలను ఇంటర్వూల రూపంలో పంచుకుంటున్నారు. హౌస్ మేట్స్ తో తమ అనుభవాలను.. అక్కడి వాతావరణం... సెట్ లో వాళ్ల వ్యక్తిత్వాల గురించి చెప్పుకొస్తున్నారు.

 



తాజాగా ఎలిమినేట్ అయిన.. పునర్నవి అలియాస్ పున్నూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ అమ్మడికి లవ్ పైనా ఓ ప్రశ్న ఎదురైంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో డీప్ లవ్ లో ఉన్నారా? అని ప్రశ్నించగా..  ఆ మాటలను పున్నూ కొట్టి పారేసింది.

``ఆ బ్లాకీ గాడితో నాకు లవ్వా?`` అంటూ నవ్వేసింది. కేవలం అవన్నీ రూమర్స్ మాత్రమే. రాహుల్ మంచి స్నేహితుడయ్యాడు. అంతకు మించి  ఇద్దరి మధ్య ఏం లేదు. షోలో అతనితో గొడవ పడేదాన్ని కాదు. అందుకే అందరూ మేం ప్రేమలో ఉన్నాం అనుకున్నారు. ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహ బంధం.  ప్రేమ అనే భావన అతనిపై ఎప్పుడూ కలగలేదు. అడ్వాంటేజ్ తీసుకుంటాడేమోనని మొదట్లో రాహుల్ ని దూరంగా ఉండమనే దాన్ని. తర్వాత నా గురించి అతనికి అర్ధమైంది. అప్పటి నుంచి దూరంగా ఉంటున్నాడు.  బయట వాళ్లు ఎలా మాట్లాడుకుంటారో ఊహించుకోగలను. చాలా భయమేసింది..బాధ కలిగింది. తర్వాత వాళ్ల మాటలను పట్టించుకోవడం ఏమిటని లైట్ తీస్కున్నానని తెలిపింది

Link to comment
Share on other sites

Deniki tella tholu kaipu ekkuve..okasari Twitter lo thellodni...come.fk me ani tweetisindi..aina patha basthi poradu kem takkuva .....hes got real talent as a singer will earn more than punnis mr dick

Link to comment
Share on other sites

manollaki ee rangu pichendho.. naa ex ki oka bff undedi.. aa bff valla pinni kuturuki pilla puttabotondi ante.. adhi tellaga untene ethukunta ledante asalu muttukonu andhanta na ex tho.. naa ex ki fuselu out 😂

  • Sad 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...