Jump to content

Drug inspector Lakshmi Reddy caught


kakatiya

Recommended Posts

 
నగదు బదులు నెక్లెస్‌.. బయటకొచ్చిన వీడియో

అనిశాకు చిక్కిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మి

నగదు బదులు నెక్లెస్‌.. బయటకొచ్చిన వీడియో

హైదరాబాద్‌: నగరంలోని ఓ బ్లడ్‌బ్యాంక్‌కు అనుకూల నివేదిక ఇచ్చేందుకు మహిళా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మి డబ్బులతో పాటు బంగారు నెక్లెస్‌ డిమాండ్‌ చేసి అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాను కోరుకున్న నెక్లెస్‌ను ఎంచుకునేందుకు బ్లడ్‌బ్యాంక్‌ యజమాని లక్ష్మీరెడ్డితో కలిసి ఆమె నగల దుకాణానికి వెళ్లినప్పుడు తీసిన వీడియో ఒకటి ఒకటి బయటకొచ్చింది. వీడియోను పరిశీలిస్తే.. లక్ష్మీరెడ్డి తరఫు వ్యక్తులే ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లిలోని జాహ్నవి వాలంటరీ బ్లడ్‌బ్యాంక్‌కు లింగంపల్లి లక్ష్మిరెడ్డి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఇన్‌ఛార్జి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ బొమ్మిశెట్టి లక్ష్మి ఇటీవల బ్లడ్‌బ్యాంక్‌ను సందర్శించారు. తనిఖీ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే డబ్బులివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈక్రమంలోనే ఈనెల 5న రూ.50వేలు నగదు తీసుకున్నారు. తన కుమార్తెకు నెక్లెస్‌ ఇవ్వాలని పట్టుబట్టారు. దాని విలువ రూ.1.1లక్షలు కావడంతో బాధితురాలు అనిశాను ఆశ్రయించారు. శుక్రవారం రాత్రి నెక్లెస్‌ను ఇస్తుండగా అధికారులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Link to comment
Share on other sites

24 minutes ago, Sreeven said:

Yes power lo vunna party ni batti kuda vuntundi..

Intha chinna issue ki ruling party varaku enduku. Any party MLA will do it. MLA varaku kooda povu ilanti chinna matters. Valla PAs assistants soosukuntaaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...