Jump to content

#చిరు152: థీమ్ ఇదే అంటున్నారే!


tamu

Recommended Posts

#చిరు152 లో చిరంజీవి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో నటిస్తారని టాక్.  ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో జరిగే అవినీతి వల్ల.. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమాజనికి జరిగే హాని గురించి ఈ సినిమాలో చర్చిస్తారట.  ఇక దేవాదాయ శాఖ అంటే చాలామంది రాజకీయ నాయకులకు ఒక పార్కు.. రిసార్టు లాంటిది కదా. దేవాలయాల భూములను ఆక్రమిస్తారు.. గుడులనే కబ్జా చేస్తారు.  చిరు ఈ సినిమాలో సరిగ్గా అలాంటివారి భరతం పడతారట.  

ఇది నిజంగానే బర్నింగ్ ఇష్యూ కానీ ఎవరూ ఫిలింమేకర్లు ఇంతవరకూ టచ్ చేయలేదు. చిరు-కొరటాల సినిమా బేసిక్ థీమ్ ఇదేనని.. దీంతో పాటు ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది.  ఈ లెక్కన మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమాతో గూస్ బంప్స్ రావడం ఖాయమే.

Link to comment
Share on other sites

hm, looks like Tagore remake but with variation in dialogues like "Mana desham lo  oka laksha thumbai vela, noota. . . . .devalayalu unnayi. . ..  andhulo devadaya shaka adinamlo. . . . . .private trust adinam lo. . . . ". . . .  all good useful statistics for people.

finally Prasam pulihora.

Link to comment
Share on other sites

11 minutes ago, Assam_Bhayya said:

hm, looks like Tagore remake but with variation in dialogues like "Mana desham lo  oka laksha thumbai vela, noota. . . . .devalayalu unnayi. . ..  andhulo devadaya shaka adinamlo. . . . . .private trust adinam lo. . . . ". . . .  all good useful statistics for people.

finally Prasam pulihora.

Okay will take a notebook and pen to the theater iPad undi oka iPen konukkuntey teeskapoyi notes raskovochu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...