Jump to content

నా పుట్టినరోజున ఫ్లెక్సీలు పెట్టవద్దు


kakatiya

Recommended Posts

 
 
ఆ వృద్ధాశ్రమం పూర్తి చేసే బాధ్యత నాదే: సాయిధరమ్‌

ఆ వృద్ధాశ్రమం పూర్తి చేసే బాధ్యత నాదే: సాయిధరమ్‌

హైదరాబాద్‌: తన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకున్నట్లు యువ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్‌ తెలిపారు. అందుకే మధ్యలో ఆగిపోయిన ఒక వృద్ధాశ్రమం నిర్మాణం పూర్తి చేయడంతో పాటు,  ఏడాది కాలానికి అవసరమయ్యే అన్ని వసతులు కల్పిస్తానని అన్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులతో పాటు, అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో సాయిధరమ్‌తేజ్‌ ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. 

ఆ వృద్ధాశ్రమం పూర్తి చేసే బాధ్యత నాదే: సాయిధరమ్‌

‘‘అందరికీ నమస్కారం.. నా పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌, ఫ్రెండ్స్‌ వారి ఊళ్లలో రక్తదాన శిబిరాలు, అనాథ శరణాలయాల్లో అన్నదానం, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నేపథ్యంలో నాకో ఆలోచన వచ్చింది. ఇప్పటివరకూ ఉన్న సమస్యలకు తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం చూపిస్తూ వచ్చాం. అయితే, ఏదైనా ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. ఆ సమయంలో ఒక వృద్ధాశ్రమం వాళ్లు ట్విటర్‌లో నన్ను ట్యాగ్‌ చేసి తమ వృద్ధాశ్రమం పూర్తి కావడానికి సాయం అడిగారు. ఆ మొత్తం ఖర్చును నేను భరిస్తా’’

‘‘మెగా ఫ్యాన్స్‌కు కూడా నేను విజ్ఞప్తి చేశా. ‘నా పుట్టినరోజున ఫ్లెక్సీలు పెట్టవద్దు. వాటికయ్యే ఖర్చు లేదా మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొత్తం నాకు ఇవ్వండి. వృద్ధాశ్రమం పూర్తికావడానికి మీ తరపున నేను వారికి డబ్బులు ఇస్తా’నని చెప్పా. చాలా మంది ఫ్యాన్స్‌ నాకు డబ్బులు పంపారు. దాదాపు రూ. లక్షకుపైగా విరాళం ఇచ్చారు. ఫ్యాన్స్‌ నుంచి ఈ స్థాయిలో సహకారం అందినందుకు నిజంగా థ్యాంక్స్‌. ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి అయ్యే ఖర్చు భరించడంతో పాటు, ఏడాది పాటు ఆ వృద్ధాశ్రమం నడవడానికి కావాల్సినవన్నీ సమకూరుస్తా. ఇవేవీ నా గురించి గొప్పలు చెప్పుకోవడానికి కాదు. నన్ను చూసి స్ఫూర్తి పొంది ఎవరైనా ఇలా సాయం చేయడానికి ముందుకు వస్తే, ప్రతి చిన్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకే ఈ విషయాన్ని ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నా’’ అని అన్నారు. 

ఆ వృద్ధాశ్రమం పూర్తి చేసే బాధ్యత నాదే: సాయిధరమ్‌

సాయిధరమ్‌తేజ్‌ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ప్రతి రోజూ పండగే ’ చిత్రంలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్ని వాసు నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు

Link to comment
Share on other sites

5 minutes ago, RPG_Reloaded said:

teaser telugu GIF

 

naa motta

 

veediki mohaniki kuda cut out katttadu ante  vaadantha yerri pushpam gaadu inkodu undadu 

Megayyyy fans manobhavalu debateesthunnav. Mind your tongue. Tholu theestham

Link to comment
Share on other sites

17 minutes ago, cocacola said:

Megayyyy fans manobhavalu debateesthunnav. Mind your tongue. Tholu theestham

Aa tholu yedo teesi mallee vaalla mohalake yesi suregery cheyisthe better emi meet GIF

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, JambaKrantu said:

Nee penta face ki fans, flexilu.. dream world lo unnav raa rey..

Papam enni boothulu tittina em kaadu

 

But rey ane word dharam tej ni ante Baga feel avuthadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...