Jump to content

హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్


Hydrockers

Recommended Posts

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్దిక మాంద్యం ప్రబావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిందన్న సమాచారం వచ్చింది. హైదరాబాద్ శివారులలో జోరుగా సాగవలసిన భూముల క్రయ,విక్రయాలు తగ్గుముఖం పట్టాయట. రిజిస్ట్రేషన్ లు తగ్గాయని చెబుతున్నారు.
హైదరాబాద్‌ సౌత్‌ పరిధిలో మేలో 3,337, జూన్‌లో 3,092, జూలైలో 3,764, ఆగస్టులో 4,103 రిజిస్ర్టేషన్లు జరిగితే.. సెప్టెంబర్‌లో కేవలం 2,614 రిజిస్ర్టేషన్లు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో జూలైలో 31,903, ఆగస్టులో 29,652 రిజిస్ర్టేషన్‌లు జరిగితే సెప్టెంబర్‌లో 27,492 రిజిస్ర్టేషన్లు అయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ ల్‌ జిల్లాలతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నల్లగొండ, మహాబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయిందని ఒక మీడియా కదనాన్ని ఇచ్చింది.

Link to comment
Share on other sites

1 minute ago, ChinnaBhasha said:

stock market laga real estate padipote emina investments seskuntamayya.

Huge drop kashtam. Many won't sell for loss. But saturate avuthayee mostly for some time. And if it prolongs for long time then there might be 10-20% drop.

Antha kantey ekkuva expect seyyalem. 

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

In and around Narsingi aithe oka 20% tagginayi...Especially villas and floor space...plots matram atle vunnayi 

Plots aithe entha vunnay vuncle aa area lo, sq yardki. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...