Jump to content

Dhoni ki started


argadorn

Recommended Posts

ధోనీ భవితవ్యంపై చర్చిస్తా: దాదా 

ధోనీ భవితవ్యంపై చర్చిస్తా: దాదా

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి చేపట్టనున్న సౌరభ్‌ గంగూలీ టీమ్‌ఇండియా సెలక్టర్లతో సమావేశం కానున్నాడు. అక్టోబర్‌ 24న సెలక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తానని గంగూలీ తెలిపాడు. ఈ విషయాన్ని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ధోనీ గురించి సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో సమావేశంలో తెలుసుకుంటానని.. ఆ తర్వాత ఆయనతోనూ మాట్లాడతానని దాదా స్పష్టం చేశాడు. ‘అక్టోబర్‌ 24న సెలక్టర్లతో సమావేశమవుతా. ధోనీ భవితవ్యంపై సెలక్టర్లు అభిప్రాయాలు తీసుకుంటాను. ఆ తర్వాత ధోనీతో మాట్లాడి అతడు ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకుంటా. అంతకుముందు నేను బోర్డులో లేనందువల్ల గత విషయాల గురించి పూర్తిగా తెలియదు. సెలక్టర్లు, ధోనీ అభిప్రాయాలను విన్నాక నా అభిప్రాయాన్ని వెల్లడిస్తాను. సమావేశానికి సెలక్టర్లతో పాటు టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కూడా హాజరవుతాడు. నిబంధనల్లో మార్పుల వల్ల సమావేశంలో కోచ్‌ రవిశాస్త్రి ఉండరు’ అని గంగూలీ చెప్పాడు.

ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్‌ పర్యటనకు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా మిస్టర్‌ కూల్‌ అందుబాటులో లేడు. నవంబర్‌లో జరగనున్న బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

1 minute ago, GullyBoy said:

em lavada lo desi politics ra ayya..

malli deeniki revenge ga.. repu eediki ye pakshavaathamo osthe.. dhonigaadu bcci president ayyi eediki pension kuda raaniyyademo.. 

Yuvraj Singh dad saapaalu tagili dhobi gadiki same situation vasthe...appudu?

Link to comment
Share on other sites

4 minutes ago, johnydanylee said:

Yuvraj Singh dad saapaalu tagili dhobi gadiki same situation vasthe...appudu?

dhoni gaadu ysr style lo helicopter chaavu chavani aathcare.. I am not a slave of anyone.. my comment is about rotten indian politics 

Link to comment
Share on other sites

1 minute ago, GullyBoy said:

dhoni gaadu ysr style lo helicopter chaavu chavani aathcare.. I am not a slave of anyone.. my comment is about rotten indian politics 

Idi realisation...

Link to comment
Share on other sites

22 minutes ago, GullyBoy said:

em lavada lo desi politics ra ayya..

malli deeniki revenge ga.. repu eediki ye pakshavaathamo osthe.. dhonigaadu bcci president ayyi eediki pension kuda raaniyyademo.. 

akkada revenge emundi ra ayya... sakkaga sadu article

Link to comment
Share on other sites

Dada chillar politics chesetodu aithey Dhoni anetodu asalu team loki vochetodu kadu.. he changed the idea of indian cricket.

Evadu enni cheppina, keeping the playing skill set aside, DaDa will be remembered as great captain ..  He took over when indian cricket was in gutters due to azar bettings , match fixings ..

 

  • Upvote 2
Link to comment
Share on other sites

Dhoni gadu asalu inka team lo undudu chala ekkuva... what is he even doing in the team other than wasting a spot for a youngster...  this is barely a revenge tactic as dhoni is at the end of his career... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...