Jump to content

టీడీపీకి బిగ్ షాక్... లోకేశ్ తోడల్లుడి ఆస్తులు జప్తు


Hydrockers

Recommended Posts

5 minutes ago, TheBrahmabull said:

em leva raa news ? aakhir gisonti lathukor news tho kooda edavochu anamata...

Em baa adi news kadha ?

Nuvvu odipovatam entayya ani esukovala

Dabbulu ega mingochu but ikkada post matram veyoda

Link to comment
Share on other sites

16 hours ago, DaleSteyn1 said:

2014 nunchi enni companies ki director ayyado.3 companies teesesthe motham anni post 2014 results 

Company

Designation

Original Date of Appointment

GENESIS FARMS INDIA PRIVATE LIMITED
Director
14 March 2014
 
BHARAT JALA VIDYUT NIGAM LIMITED
Additional Director
28 December 2015
 
ORISSA HYDEL POWER JALAPUT LIMITED
Additional Director
28 December 2015
 
KONASEEMA FERTILIZERS & CHEMICALSLIMITED
Additional Director
07 June 2017
 
ORISSA POWER CONSORTIUM LIMITED
Director
27 February 2017
 
VBC RENEWABLE ENERGY PRIVATE LIMITED
Director
25 June 2013
 
MAHA INFRASTURCTURE INDIA LIMITED
Additional Director
13 May 2017
 
SIDESHWARI POWER GENERATION PRIVATE LIMITED
Additional Director
07 February 2017
 
ORISSA HYDEL POWER BALIMELA LIMITED
Additional Director
28 December 2015
 
HINDUSTAN LNG LIMITED
Director
30 September 2016
 
TIE AMARAVATI CHAPTER
Director
31 August 2018
 
PCL - JDRC JOINT VENTURE LIMITED
Managing Director
04 August 2011
 

He is not appula ysrodu before becoming cm. He is geetham hard earned money not factionist kabja like use odu.. with 1679 acres of land.

His dad kaja Reddy is ordinary gumastha who kabjad those from poor peasants.. aaa papam vurkane podu..andukane kukka savu sastunnaru okkokkalu.

Link to comment
Share on other sites

18 minutes ago, TheBrahmabull said:

arey idiot - vallu TDP pettakamundu nunde business family raa.. thupaas edhava.. Ayina gisonti langa news ki kooda post esthe  -

 

esupadam gadi charithra motham ade kada..

2004 ki mundu  eddi makkede ganiki , by 2009 how come he was able to spun thousand of crores ? IDIOT

vaadu paisal unnode kaadhu anatamledhu post 2014 enni companies ki director new companies open chesaru.Amaravathi chapter anta motham dengi thini asalu neethimanthudu anattu buildup isthunav commode aithe chaalu kooda thine lagunnave.Be open in politics yes bharath kooda thini untadu ani anthe kaani kadigina vajram maa daivamsa balayya babu alludu ani neethulu cheppamaaku

Link to comment
Share on other sites

18 minutes ago, DaleSteyn1 said:

vaadu paisal unnode kaadhu anatamledhu post 2014 enni companies ki director new companies open chesaru.Amaravathi chapter anta motham dengi thini asalu neethimanthudu anattu buildup isthunav commode aithe chaalu kooda thine lagunnave.Be open in politics yes bharath kooda thini untadu ani anthe kaani kadigina vajram maa daivamsa balayya babu alludu ani neethulu cheppamaaku

Mana Anna mana deuvdu CM avvakamundu enta properties vundayi, ayinaka enta vunnayi 

manam support seyyatla jaggu ni 

Link to comment
Share on other sites

17 hours ago, Hydrockers said:

తోడలుడి

మొన్నటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓటమిపాలైన తెలుగు దేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తోడల్లుడు పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు మొన్నటి ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన శ్రీభరత్ కు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఆంద్రా బ్యాంకు జప్తు చేసింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ జప్తు వ్యవహారం కాస్తంత ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ జప్తు వ్యవహారంతో మరోమారు టీడీపీ పరువు గంగలో కలిసిందన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీ భరత్ తాత టీడీపీ దివంగత నేత ఎంపీగానే కాకుండా ఎమ్మెల్సీగానూ వ్యవహరించిన ఎంవీవీఎస్ మూర్తి గతంలో వీబీసీ రిన్యూవేబిల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ ద్వారానే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికంటూ రూ.13.64 కోట్ల మేర రుణానికి సంస్థ డైరెక్టర్ హోదాలో శ్రీభరత్ బృందం ఆంధ్రాబ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. రుణం మంజూరు కోసం   విజయనగరం జిల్లా నెలిమర్ల మండల పరిధిలో వీబీసీ రిన్యూవేబిల్ కంపెనీకి ఉన్న భూములను తనఖా పెట్టారు. ఎలాగూ భూములు తనఖా పెట్టిన నేపథ్యంలో ఆంధ్రా బ్యాంకు కూడా రుణం మంజూరు చేసింది. రుణం తీసుకున్న శ్రీభరత్... రుణ వాయిదాలు చెల్లించడం మానేశారు.

ఈ క్రమంలో రుణాన్ని చెల్లించాలంటూ ఆంధ్రా బ్యాంకు అధికారులు శ్రీ భరత్ కు ఇప్పటికే పలుమార్లు విజ్ఝప్తి చేశారు. అయినా శ్రీభరత్ నుంచి స్పందన లేకపోవడంతో నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. అప్పటికీ శ్రీభరత్ స్పందించకపోవడంతో జూలై 8న ఆంధ్రా బ్యాంకు అధికారులు శ్రీభరత్ కు డిమాండ్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుకు కూడా శ్రీభరత్ నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 1011 తేదీల్లో శ్రీభరత్ బృందం తనఖా పెట్టిన ఆస్తులను జప్తు చేస్తూ ఆంధ్రా బ్యాంకు సంచలన నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల క్రితమే చోటుచేసుకున్న ఈ జప్తు ఘటనకు సంబంధించిన వ్యవహారం అసలు బయటకు పొక్కలేదు. అయితే బుధవారం ఈ తతంగం మొత్తం బయటపడిపోయింది.

ఇదిలా ఉంటే... బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించని అపకీర్తిని మూటగట్టుకున్న వీబీసీ రిన్యూవేబిల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎంవీవీఎస్ మూర్తే ప్రారభించినా... దాని వ్యవహారాలన్నీ కూడా శ్రీభరత్ బృందమే చూస్తోందట. ఈ కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉన్న శ్రీభరత్... బాలకృష్ణ కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ గా చేర్చేశారట. ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన ఆస్తులను ఆంద్రా బ్యాంకు జప్తు చేయడంతో శ్రీభరత్ తో పాటు బాలయ్య కుమార్తె కూడా వార్తల్లోకెక్కక తప్పలేదు. ఇప్పటికే ఓటమి పార్టీ నేతలు వరుసగా ఇతర పార్టీల్లోకి చేరిపోతుండటం... తదితర పరిణామాల నేపథ్యంలో శ్రీభరత్ ఆస్తుల జప్తుతో టీడీపీ పరువు మరింత దిగజారిపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Tdp paruvahhh last line aedaitho undhooo

@3$%

Link to comment
Share on other sites

5 minutes ago, Aryaa said:

Lokesh hand unda eedini irikinchadam lo

Sethagani, panikiraani pedda alud legacy kaapadataniky sinna alud ni road paal sesinarantava? 13 crs laki yendhi ee sendalam. Malla history, blood, breed bokka 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...