Jump to content

ABN and ETV ki check pettadaniki ready aina Jaggad.. Jagan Govt Empowers 'Department Secretaries' to Sue Media Houses for Filing 'False, Baseless' Reports


Spartan

Recommended Posts

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TheBrahmabull

    12

  • DaleSteyn1

    3

  • Somedude

    3

  • LazyRohit

    3

Popular Days

gisonti langa kathalu 10ngi monna chesina athi ki  fine kattirru... ayina siggu raaledu..

 

టీవీ5 ప్రసారాల నిలిపివేత కేసులో ఏపీ ఫైబర్‌నెట్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీవీ5 ప్రసారాలు పునరుద్ధరించే విషయంలో తమ ఆదేశాలు ఉల్లంఘించినందుకు, గతంలో విధించిన జరిమానా కొనసాగిస్తూ.. రూ. 32 లక్షలు జమ చేయాల్సిందిగా TDSAT ఆదేశించింది. టీవీ5 ఛానెల్ ప్రసారాలు పునరుద్ధరించాలన్న ఆదేశాలను.. వెంటనే అమలు చేయాలని పునరుద్ఘాటించింది. లేనిపక్షంలో కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించి ఏపీ ఫైబర్‌ నెట్ ప్రధాన కార్యాలయానికి పంపి అమలు పరుస్తామని హెచ్చరించింది.

తమ ఆదేశాలను ఏపీ ఫైబర్‌నెట్ ‌యంత్రాంగం మొదట్నుంచి ఉద్దేశపూర్వకంగానే బేఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన TDSAT ఇకపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. తాము ఏటా రూ.150 కోట్ల నష్టాల్లో ఉన్నామని చెప్తూ జరిమానా చెల్లింపును తప్పించుకునేందుకు ఏపీ ఫైబర్ నెట్ ప్రయత్నం చేసినా దాన్ని తోసిపుచ్చింది. జరిమానాలో ఎలాంటి మినహాయింపు ఉండబోదని TDSAT స్పష్టం చేసింది. తక్షణం ఛానల్ పునరుద్ధరించకుంటే అప్పటివరకు రోజుకు రూ. రెండు లక్షల చొప్పున జరిమానా పెంపుతో పాటు లోకల్ కమిషనర్ బృందంను పంపుతామని ఆదేశించింది.

ఏపీ ఫైబర్ నెట్‌లో టీవీ5 ప్రసారాలు ఆపేసినందుకు అక్టోబర్ 1న టీడీశాట్ భారీ జరిమానా విధించింది. ఛానెల్ ప్రసారాలు పునరుద్ధరించే వరకూ రోజుకు రూ. 2 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే ప్రసారాలు ఆపేసినట్టు కనిపిస్తున్నదని ఘాటుగానే వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని అక్టోబర్ 1నే హెచ్చరించింది. ఐతే.. ఏపీ ఫైబర్‌నెట్ టీమ్ ఈ ఆదేశాలని పట్టించుకోని నేపథ్యంలో.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారానికి రూ. 32 లక్షలు జమ చేయాల్సిందింగా TDSAT ఆదేశించింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...