Jump to content

19 నుంచి క్యాబ్‌ల బంద్‌


Hitman

Recommended Posts

వీళ్లు ఎవరి మీద సమ్మె చేస్తున్నారు.. sCo_^Y దొర మీద OR uber management మీద? 

హైదరాబాద్‌: క్యాబ్‌ డ్రైవర్లు ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఉబర్‌, ఓలా, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న 50 వేల క్యాబ్‌లు సమ్మెలో పాల్గొంటాయని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్‌ ఐకాస ఛైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ ప్రకటించారు. కిలోమీటరుకు కనీస రుసుము రూ.22 చేయాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు. డ్రైవర్లకు కనీస వ్యాపార హామీ అందించాలని, ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పనిచేస్తున్నవారికి జీవో నెం.61, 66 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. డ్రైవర్లపై దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలని, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.

Link to comment
Share on other sites

3 minutes ago, kidney said:

Why only in TG?

కాయలు ఉన్న చెట్టు మీదే రాళ్లు వేస్తారు.. Rich state.. కదా.. Every one wants their fair share.. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Next auto walas, next metro vala andaru bandh cheyandi nagaram lo traffic problem bandh pollution bandh then lathkor sendal gadu hyderabad pollution less city nene chesina antadu

Link to comment
Share on other sites

48 minutes ago, Hitman said:

కాయలు ఉన్న చెట్టు మీదే రాళ్లు వేస్తారు.. Rich state.. కదా.. Every one wants their fair share.. 

Ante ma Andhra mushtettukune prantam ani ne uddesama?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...