Jump to content

proof lekunda allegations chesina ee media paina em action ra jaffa??

psycopk

Recommended Posts

74495718_2955827287764176_80885525137305జగన్ గారి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు గురైతే గుండెపోటు అన్నారు. చనిపోతూ లేఖలు రాసారని చెప్పి గందరగోళం సృష్టించారు. తీరా హత్య అనేది బయటపడ్డాక ప్లేట్ ఫిరాయించి చంద్రబాబే ఈ హత్య చేయించారని “నారాసుర రక్త చరిత్ర” అంటూ సాక్షి అసత్య కధనాలు రాయించింది. అందులో పోలీసు బాసుల ప్రమేయమూ ఉందని తేల్చేసింది. ఒక పత్రిక ఇలా రాయొచ్చా? ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టి చూపొచ్చా? ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని ఈరోజు కోర్టులో అభ్యర్థించిన జగన్ గారికి అప్పట్లో చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అని తెలియదా? అయినప్పటికీ మీడియా స్వేఛ్ఛను హరిస్తూ సాక్షిపై ఎటువంటి చర్యలకూ ఆదేశించలేదు చంద్రబాబుగారు. అది ధైర్యవంతుల లక్షణం. ప్రజాస్వామ్యం పై ఆయనకున్న గౌరవం. జగన్ గారికి ఈ లక్షణాలు లేవు. అందుకే అక్రమాలను ఎత్తి చూపిన మీడియాపై అసహనానికి గురవుతున్నారు.

ఈరోజు కేసును ప్రభావితం చేస్తున్నారని వర్ల రామయ్యను వేధిస్తున్న పోలీసులు ఆరోజు ఇలాంటి రాతలు రాసిన సాక్షిని, రాయించిన దాని అధిపతిని ఏం చేస్తారు? పోలీసు బాసులకు కూడా హత్యతో ప్రమేయం ఉందన్న పత్రికపై పోలీసులు మీసం మెలేసి, తొడగొట్టి సవాలు చేయగలరా?

  • Upvote 1
Link to comment
Share on other sites

74300753_2955299627816942_62302653260559జగన్ గారి క్విడ్ ప్రోకో మానసపుత్రిక సాక్షిలో పనిచేసేవాళ్ళను తెచ్చి ఏకంగా సలహాదారులుగా కేబినెట్ ర్యాంకు ఇచ్చి ప్రభుత్వ పదవుల్లోకి తీసుకున్నారు జగన్ గారు. జీతాలు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో ఇస్తున్నారు. అంటే ఐదేళ్ళలో ఒక్కొక్కరు ఆరేసి కోట్లు తీసుకుంటారన్నమాట. సొంత ఇంట్లో ఉన్నా నెలకు లక్ష అద్దె చెల్లింపు కింద ఇచ్చేస్తారు. ఫర్నిచర్ కోసం మూడేసి లక్షలు, కాఫీ కప్పుల కోసం లక్షన్నర ఇచ్చేస్తున్నారు.

అసత్య కథనాలు రాసే వాళ్ళను ఇలా అందలం ఎక్కించి, మరో పక్క నిజాలు రాసే జర్నలిస్టుల పై దారుణంగా దాడులు చేయిస్తున్నారు జగన్ గారు. అక్రమాలను ప్రశ్నించిన మీడియాను దారుణంగా అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్ ను తన ఎస్టేట్ లో కట్టేసుకోవాలనుకుంటున్నారు. ఇది అయ్యే పని కాదని గుర్తుంచుకోండి జగన్ గారు.

Link to comment
Share on other sites

Chetakani CBN was sitting CM then....Enquiry veyalani telvada ? 
 
5 months nundi opposition leader ga emi elagapedutunadu CBN ? CBI enquiry veyinchalani telvada ? Oops, CBN ki no entry vunde apatlo...

CBn is useless as CM and as opposition leader....

CM chetilo power vuntadi, istamochinattu chestadu....Opposition leader vunnadi deniki mari ? 

Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

Ala aithe boothu kittadini uri teeyali kadha samara

Link to comment
Share on other sites

Proof lekunda mee sarkar chesina daridralu anni inni kaavu kada...

Adedo Davos ki chef ni teesukapoi adedo vandi pedithe, impress ayi investments vachinayi annaru....

Proof please...

Link to comment
Share on other sites

23 minutes ago, Android_Halwa said:

Proof lekunda mee sarkar chesina daridralu anni inni kaavu kada...

Adedo Davos ki chef ni teesukapoi adedo vandi pedithe, impress ayi investments vachinayi annaru....

Proof please...

Rey langa nayala investments anevi Admin claims ra criminal allegations kaadhu. Mee mohallaki murders investments anni okatte power kosam. Neechulu,

Link to comment
Share on other sites

1 minute ago, lovemystate said:

Rey langa nayala investments anevi Admin claims ra criminal allegations kaadhu. Mee mohallaki murders investments anni okatte power kosam. Neechulu,

Oh okay. 
inkenduku late, start chey ne bhajana...

Link to comment
Share on other sites

49 minutes ago, Android_Halwa said:

Chetakani CBN was sitting CM then....Enquiry veyalani telvada ? 
 
5 months nundi opposition leader ga emi elagapedutunadu CBN ? CBI enquiry veyinchalani telvada ? Oops, CBN ki no entry vunde apatlo...

CBn is useless as CM and as opposition leader....

CM chetilo power vuntadi, istamochinattu chestadu....Opposition leader vunnadi deniki mari ? 

Abey langa batte baas opposition leader ga CBN em chesado nekem telsu bay eddi gaa, janallo sarkar meeda entha negative undo nekem telsu bay, adigina daniki samadanam cheppu sollu vaagudu aapi...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...