Jump to content

19 more to go.. jagan... you can do it..


psycopk

Recommended Posts

75210749_2953822797964625_37925487003880ప్రభుత్వాల ముందున్న సవాళ్ళను అధిగమించి ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఏ ప్రభుత్వం ఎలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తోందన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019' ర్యాంకుల్లో ఏపీ పదవ ర్యాంకుతో సరిపెట్టుకుంది. తెదేపా హయాంలో 2016లో నాల్గవ ర్యాంకుతో ఇన్నోవేషన్ లీడర్ గా, 2017లో ఐదవ స్థానంలో ఉన్న ఏపీ ప్రతిష్ట వైసీపీ హయాంలో పదికి దిగజారింది.

మానవవనరులు, పెట్టుబడులు, వాణిజ్య అనుకూల పరిస్థితులు, సురక్షిత, న్యాయబద్ధమైన వాతావరణం మొదలైన ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోగా అన్నిటా రాష్ట్రం వెనుకంజలోనే ఉంది. జగన్ గారు అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు వెనక్కి పోవడం, వాణిజ్య అనుకూల పరిస్థితులు లేకపోవడం, శాంతిభద్రతలు క్షిణించడంతో రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతింది. వినూత్న ఆలోచనల సంగతి అటుంచి ఉన్న వృద్ధినే కాపాడుకోలేని పరిస్థితుల్లో జగన్ గారి పరిపాలన ఉంది.
తెదేపా హయాంలో 11 శాతం వృద్ధిని సాధించిన రాష్ట్రం వైసీపీ హయాంలో 5 నెలల్లోనే 17 శాతం ఆదాయాన్ని కోల్పోయింది.

Link to comment
Share on other sites

73015908_2942736229073282_74982671335796Electricity Reforms, renewable energy efficiency, power supply losses... and other things were held in national level... earlier central ministers are running the best practices in AP, other states used to follow those policies. So yesterday's Friday also conducted a meeting like this, Central Electricity Minister r. K. Singh. In that meeting also mentioned about Andhra Pradesh. But it is not appreciation. In one way, it seems to be put in a way. If Jagan is doing what jagan is doing on AP, why will any investors come? Asked for that. In this way, because of jagan's shifted actions, AP is getting down at national level.

Link to comment
Share on other sites

72359552_2941850695828502_57671495939176రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు, చేతి పంపులకు ఆఖరికి స్మశానాలకు కూడా పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో వైకాపా పార్టీ రంగులు వేయిస్తోంది జగన్ గారి ప్రభుత్వం. "నాలుగు నెలల్లో ఏ పనికీ ఒక్క ఇటుక పెట్టలేదు” కానీ, గత తెదేపా హయాంలో జరిగిన నిర్మాణాలకు తమ పార్టీ రంగు వేయించి, అదంతా తమ ప్రభుత్వ ఘనతే అని ప్రచారం చేసుకుంటోంది. గతంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో అత్యంత సమర్ధవంతంగా పనిచేసి జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించిన పంచాయితీరాజ్ శాఖ నేడు ప్రజల దృష్టిలో పెయింటింగ్ రాజ్ శాఖగా మిగిలి అభాసుపాలు అవుతోంది.

Link to comment
Share on other sites

72483557_2931535746859997_66772350692428విభజన సమస్యలు ఉన్నప్పటికీ చంద్రబాబు కృషివల్ల గత ఐదేళ్ళలో తెదేపా ప్రభుత్వం ఏపీ తలసరి ఆదాయాన్ని రూ.93వేల నుంచి రూ.1,64,000కు... అంటే సగటున ఏడాదికి రూ.14,000 పెంచుకుంటూ వచ్చింది.
నిన్న జగన్ గారు ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,29,000గా చెప్పారు. అంటే మొదటి నాలుగు నెలల్లోనే ఏపీ తలసరి ఆదాయం రూ.35 వేలు పడిపోయిందన్న మాట. ఇదంతా రివర్స్ టెండర్ల ముసుగులో 'రివర్స్ పాలన' నిర్వాకమన్నమాట.

Link to comment
Share on other sites

71534601_2927673683912870_52387584162387గత ఐదేళ్ళ తెదేపా పాలనలో చంద్రబాబు చదువుకున్న యువతకు ఆర్థిక సహకారం అందించి ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించారు. వేల పరిశ్రమలు తెచ్చి యువతకు పారిశ్రామిక ఉద్యోగాలు ఇప్పించారు. ఎలక్ట్రానిక్, ఐటీ రంగాల్లో వేల ఉద్యోగాలను ఇచ్చారు. నిరుద్యోగులకు నెలనెలా భృతితో పాటు నైపుణ్య శిక్షణ ఇప్పించారు. తెదేపా హయాంలో యువతకు మొత్తం 9,56,263 ఉద్యోగాలు వచ్చాయి. ఈ వాస్తవాన్ని వైసీపీ ప్రభుత్వమే అంగీకరించింది.
అలాంటిది.... ఈరోజు జగన్ గారు తన పాలనలో చదువుకున్నోళ్లతో చెట్టు కింద మద్యం అమ్మించడం, బియ్యం బస్తాలు మోయించడం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

71152764_2922843321062573_32534479401522ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ రంగంలో దాదాపు 30 లక్షల మందికి పైనే మేస్త్రీలు, కూలీలు పనిచేస్తుంటారు. ఇప్పుడు ఇసుక దెబ్బతో వీరిలో సగటున 15 లక్షల మందికి గత నాలుగు నెలలుగా పనిలేదు. నెలకు కనీసం రూ.20 వేలు సంపాదించుకునే వీరు గత నాలుగు నెలలుగా నష్టపోయింది ఒక్కొక్కరు రూ.80 వేలు. అంటే 15 లక్షల మంది నష్టపోయింది రూ.12,000 కోట్లు.
ఇది కాకుండా ఇసుక లేక సిమెంటు, ఇనుము వ్యాపారాలకు తగ్గిన ఆదాయానికి లెక్కేలేదు. పండుగ వేళ కూడా పేదలకు పస్తులే దిక్కు అన్నట్టు ఉంది జగన్ గారి పాలన.
 

Link to comment
Share on other sites

71499598_2913370892009816_27568301917947ఏపీలో సగటు ఉక్కు విక్రయం సగానికి పడిపోయింది. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణరంగం కుదేలుకావడం, ప్రాజెక్టు నిర్మాణాలు, రాజధాని నిర్మాణం ఆగిపోవడం వల్ల ఇదివరకు 60 వేల టన్నులుగా ఉన్న విక్రయాలు ఇప్పుడు సగానికి పడిపోయాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలో 7 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. ధరలు తగ్గించినప్పటికీ ఫలితం ఉండటం లేదు.
జగన్ గారి అనాలోచిత నిర్ణయాలు ఇలా అభివృద్ధికి ఆటంకాలు అవుతున్నాయి.
 

Link to comment
Share on other sites

Nenu waiting e article eppudo chadiva pulkas ochi as usual ga brain use cheyakunda e article ppt nuvvu kaani @brahmabull laanti gorrelu kaani veyakapothara ani waiting @3$% idhi 2016 to 2018 meedha ranking.5 months lo ranking chesi ela istharu man brain arikaalu ki jaarindha emi

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

As usual, reality ki dooram ga...PPT and fake news ki degara ga....

nenu e article 2 days back e chadiva pulkas post chestharu ani gatti confidence endhukante pptlu saduvutharu reality ki dhooram ga ani asalu brain unnodu 5 months ki rating ela istharu niti ayog ane chinna alochana kooda ledhu kabatte vellu pulkas ayyaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...