Jump to content

RTC S@laries ki Money Levu


kidney

Recommended Posts

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు జీతాల చెల్లింపుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీతాల చెల్లింపుకు రూ. 224 కోట్లు కావాలని.. అయితే ఆర్టీసీ వద్ద రూ. 7.5 కోట్లే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. దీంతో కార్మికులు ప్రభుత్వ వైఖరిపై భగ్గుమన్నారు. నష్టాల సాకుతో ఆర్టీసీని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని కార్మికులు ఆరోపించారు. ఆరేళ్లుగా రాని సమస్య ఇప్పుడు ఎందుకొచ్చిందని కార్మికులు ప్రశ్నించారు. కోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలని గత వారం దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు స్పష్టమైన సూచనలు చేసింది. సోమవారం (21వ తేదీ) నాటికి జీతాలు చెల్లించాలని ఆర్టీసీ కార్పొరేషన్‌కు ఆదేశించింది. దానిపై ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.
 
 
Link to comment
Share on other sites

None of these CM's knew how to generate revenue or how to sustain with the budget they have. Only thing they know is to live with sentiment and screw up the states. Gob bless telugu states.

Link to comment
Share on other sites

1 hour ago, Indiatoday2030 said:

None of these CM's knew how to generate revenue or how to sustain with the budget they have. Only thing they know is to live with sentiment and screw up the states. Gob bless telugu states.

wait inko  months lo world i development ante eando supisthadu maa jagun anna ani anthunaa @Sachin200

Link to comment
Share on other sites

6 minutes ago, guduraju said:

Dora huzurnagar kuda gelusthadu ... RTC moosesthadu

RTC endhuku close chesthadu Samara,

ii unions were opposing for any changes govt is trying to make..

from "RTC buses lease" to "Common pass for Metro/RTC" - anni oppose chesthunnaru...

Andhuke KCR time chusi Strict measures try chesthunnadu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...