Jump to content

RRR m0vie ni BAN seyyandi - Allur! Yuv@jana Sangh@m


kidney

Recommended Posts

నర్సీపట్నం(విశాఖ జిల్లా): యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం దర్శకుడు రాజమౌళికి తగదని వీరభద్రరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం జిల్లాలోని పాండ్రంకిలో పుట్టి.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న బ్రిటీషు సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారని..., కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు వివరించారు. వీరిద్దరికీ ఎలా స్నేహం ఏర్పడిందో చరిత్రలో ఎక్కడా లేదని, చరిత్రలో లేని విషయాలతో చరిత్రను వక్రీకరించడం తగదని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చారు. నర్సీపట్నంతో అల్లూరికి వీడదీయలేని అనుబంధం ఉందని, భవిష్యత్తులో అల్లూరి జిల్లా ఏర్పాటు చేస్తే నర్సీపట్నం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు.
 
 
‘ఆర్ఆర్ఆర్’ కథ పూర్తిగా కల్పితమేనని దర్శకుడు రాజమౌళి మీడియా సమావేశంలో గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 1920 కాలంలో అల్లూరి, కొమురం భీం ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారనేది చరిత్రలో నమోదు కాలేదని, ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఉంటే ఎలా ఉండేదనేదాన్ని ఊహించి ఈ కథను తయారు చేశామని రాజమౌళి వెల్లడించారు. పోరాట వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరిగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

ii Ch!llar yed@valaki idhe pani, eppudu ae movie mida "Manobhavalu" case vedhama ani, Money demand sedhama ane vuntadh!..

SSR munde cheppadu, It is an inspired story from Allur! Life and purely fictional..

Link to comment
Share on other sites

Syeraa movie ki money ivvaledu kada....

so ee movie ki preparation tho unnaru ga direct blackmailing ki....

cinema start chese tappudu caselu eyypchu kada, why do they put cases before releasing ?

Link to comment
Share on other sites

4 minutes ago, ram4a said:

Syeraa movie ki money ivvaledu kada....

so ee movie ki preparation tho unnaru ga direct blackmailing ki....

cinema start chese tappudu caselu eyypchu kada, why do they put cases before releasing ?

Adhe kadha..

"Inspired Story based on True Events" ki "Biopic" ki theda thelvakunda demand chestharu

Link to comment
Share on other sites

1 hour ago, kidney said:

ii Ch!llar yed@valaki idhe pani, eppudu ae movie mida "Manobhavalu" case vedhama ani, Money demand sedhama ane vuntadh!..

SSR munde cheppadu, It is an inspired story from Allur! Life and purely fictional..

vallu ane dantlo tappu emundi ba

dabbula kosam jaragani vatini kuda tiyala?

 

Link to comment
Share on other sites

7 minutes ago, Hydrockers said:

vallu ane dantlo tappu emundi ba

dabbula kosam jaragani vatini kuda tiyala?

 

Inspired Story on  Allur!, Komaram freedom fighters annadu Baa..

Also High Court said during "Sye raa" verdict - No one till now has 100% true Biopic. Even movie on G@ndhi has fictional characters and events shown.

If Biopic movie ani mention chesi vuntae or If they are shown in negative lime light - Then I agree with their protest against SSR

Link to comment
Share on other sites

30 minutes ago, timmy said:

history ni mis represent chesthunnaru aney kadha valla protest, anyways we dont know the actual story of RRR vallaki doubts clarify chesthey saripothundhi kadhaImage result for brahmi thinking gif

Doubts kaadu andi, Dabllu kavali andi  Image result for brahmi thinking gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...