Jump to content

Jagan vachadu dengue techadu..


psycopk

Recommended Posts

73504771_2958311417515763_69792057114943

ఏపీలో గత కొద్ది రోజులుగా దోమల కారణంగా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత 75 రోజుల్లో 2,000 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఒక్క సెంప్టెంబర్ లోనే 991 కేసులు నిర్ధారించ బడ్డాయి. ఇకపోతే ఆగస్ట్ 2 నుండి ఇప్పటివరకు 849 మలేరియా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రభుత్వం మాత్రం దోమల నిర్మూలనకు గానీ, పారిశుద్ధ్య నిర్వహణకు గానీ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా చోద్యం చూస్తోంది. ఫలితంగా నిన్న చిత్తూరు జిల్లాకు చెందిన ఒక బాల కళాకారుడు గోకుల్ సాయికృష్ణ ఎనిమిదేళ్ళ వయసులోనే కన్నుమూశాడు.
మరోవైపు ఇప్పటివరకు ప్రజలకు నిర్వహిస్తున్న రక్తపరీక్షలు నిలిచిపోతున్నాయి. తెదేపా హయాంలో ప్రజలకు ఆరోగ్య ఖర్చులను తగ్గించేందుకు 2016 నుంచి ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించేవారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు సేవలు నిలిచిపోయాయి.

Link to comment
Share on other sites

72832351_2958760227470882_87696180578164

పేదలు అనారోగ్యం పాలయినప్పుడు వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే, ఆపైన ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయిస్తామని అన్నారు. ఆ హామీ ఇంకా అమలు కాకపోవడంతో పేదలు తమ వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఇటీవల డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు లేక పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. మరో వైపు సీజనల్ వ్యాధులకు ఆరోగ్యశ్రీ కవరేజి లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం తప్పనిసరి అయ్యింది. ఇంకో పక్క ఇప్పటివరకు పేదలకు ఉచితంగా చేసే రక్తపరీక్షలను కూడా ఆపివేస్తోంది వైసీపీ ప్రభుత్వం. దీంతో డెంగీ వ్యాధి వచ్చిందంటే ఆ కుటుంబం అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది.

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

75380204_456663551617554_799305877780692

Rajamandry lo koni behawada lo ammukunte trip ki 37,500 profit kadha.. aaaaha.. idhi workout cheyali India poyi .. idiot lo ali gadi tho idhe chepinchadu puri gadu

Link to comment
Share on other sites

I thought,

Dengue fever is a mosquito-borne tropical disease caused by the dengue virus. Symptoms typically begin three to fourteen days after infection. This may include a high fever, headache, vomiting, muscle and joint pains, and a characteristic skin rash

emaina ii phulkas definition ae verule, PPT's ready ga vunntayi @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...