Jump to content

LOL - first fake freedom fighter of India, UNR - burada pandi sirio

Justice_Chowdary

Recommended Posts

Image may contain: 1 person
 
కమ్మ కులంలోని "వాసిరెడ్డి" గృహనామం "వల్లుట్ల" గోత్రం గల వంశస్థలు సంస్థానాధీశులు. వీరు దాదాపు 400 ఏళ్లు సంస్థానాలను పరిపాలించారు. ఈ వంశంలో 1761లో జన్మించిన మహా వీరుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఇతని సంస్థాన విస్తీర్ణం గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లాలలో విస్తరించి ఉండేది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సంస్థాన ప్రధాన రాజధాని గుంటూరు జిల్లాలోని చింతపల్లి. 1795లో బ్రిటీషువారు... చింతపల్లి సంస్థానం మీద యుద్ధం ప్రకటించారు. ఈ మహాయుద్ధంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఓడిపోయారు. చింతపల్లిని కోల్పోయారు. రాజధానిని ధరణికోటకు మార్చుకుని ఒక కొత్త నగరాన్ని నిర్మించి దానికి అమరావతి అని పేరు పెట్టారు. కేవలం రెండు ఏళ్ళల్లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి నగరాన్ని నిర్మించారు. బ్రిటిషువారిని ఎదురిస్తూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మరో 20 ఏళ్లు పరిపాలించారు. 1816లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మరణించారు. మంగళగిరిలో పానకాల లక్ష్మి నరసింహ స్వామి గాలిగోపురం, అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి గాలిగోపురంతో సహా ఎన్నో దేవాలయాలని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తన 33 ఏళ్ల పరిపాలనలో నిర్మించారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కంటే 50 సవంత్సరాల ముందే బ్రిటిషువారిని ఎదురించిన స్వాతంత్ర సమర యోధుడు మహావీరుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భారతదేశంలోనే మొదటి స్వాతంత్ర సమరయోధుడు అని ప్రచారం చేస్తున్న "సైరా నరసింహా రెడ్డి" చిత్ర బృందం ఇది గమనించాలి.......
  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, Justice_Chowdary said:

LOL

Link to comment
Share on other sites

4 minutes ago, Justice_Chowdary said:

Kamma kulam lo putti reddy ani inti peru ela vachindi ani @BetaCat asking

Link to comment
Share on other sites

2 minutes ago, Chinna84 said:

starting lo ne kulam peru cheppi news yesaadante baaga.......... 

abbe Jagan gadu prathi department lo eedy gallani petinappude kanto notlo evadi mattapetukkonav ra biurada idiot?

Link to comment
Share on other sites

5 minutes ago, Justice_Chowdary said:

abbe Jagan gadu prathi department lo eedy gallani petinappude kanto notlo evadi mattapetukkonav ra biurada idiot?

notlo evadu pettukunnado chusuko ra sannaasi..

x120

ikkada Jagan gaadu gurinchi evadu theesindu, nuvvu vesina news lo ne "Kamma" Kulam ani vundhi ga .... ninnati dhaaka raani news, sudden ga vere caste vaalaki peru vastundhani, highlight cheyatam ni kulagajji laagane chusthaaru...

andhuke @Migilindi23

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Chinna84 said:

notlo evadu pettukunnado chusuko ra sannaasi..

x120

ikkada Jagan gaadu gurinchi evadu theesindu, nuvvu vesina news lo ne "Kamma" Kulam ani vundhi ga .... ninnati dhaaka raani news, sudden ga vere caste vaalaki peru vastundhani, highlight cheyatam ni kulagajji laagane chusthaaru...

andhuke @Migilindi23

Akkada kulam specify cheyakapothe athan evadu an iela telusthadi?

Uyyalawada narsimha anakunda venakala thok enduku petti uyyalawada narasimha reddy ani antunara bewakoof lavde..

kanto and notlo nundi eddy gala matta teesi mataldu

Link to comment
Share on other sites

2 minutes ago, jobseeker1 said:

@3$%@3$% TS please answer 

Reddy is not caste. oka village head ni reddies ani pilchevaru konni regions lo. they belong to kamma community.so is Vasireddy surname.

Have you hear about chalappali zamindara Vasireddy?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...