Jump to content

చంద్రబాబు ఏపీకి పట్టిన పీడ


snoww

Recommended Posts

పార్టీ కార్యకర్తలకు సచివాలయ ఉద్యోగాలిచ్చామంటూ... వైసీపీ రాజ్యసభ సభ్యులు చెప్పడం సిగ్గుచేటని ఎంపీ సుజనాచౌదరి పేర్కొన్నారు. చంద్రబాబు, వైఎస్‌ కుటుంబాలు.. ఏపీకి పట్టిన పీడ అని విమర్శించారు. టీడీపీ, వైసీపీ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
 
రాష్ట్రంలో అంతా రివర్స్‌ నడుస్తోందని.. ఏపీలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన నడవడం లేదని సుజనాచౌదరి విమర్శించారు. వైసీపీ నేతల వల్ల కియాలాంటి పరిశ్రమలు నెలకొల్పే పరిస్థితి లేదన్నారు. వైసీపీ నేతలు పిచ్చివేషాలు వేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. పోలవరం ఆలస్యం వల్ల రూ.వేలకోట్ల నష్టం వాటిల్లిందని సుజనాచౌదరి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

4 minutes ago, Paidithalli said:

Era sujana... thinnava ra - CBN 

Baboru and pulkas valla own hands tho thinipustharu. Love alantidi. 

Adi ento baboru and pulkas okka maata kooda anaru sujana ni. 

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

Baboru and pulkas valla own hands tho thinipustharu. Love alantidi. 

Adi ento baboru and pulkas okka maata kooda anaru sujana ni. 

anataaniki party lo evadu unnadani :giggle:

balio gaadu mandhesi evadno okadni kottey pani lo vundi vuntaadu..

pappu gaadu muddhapappu thintu busy ga vunnadu

chinnalludu - cases lo busy ga vunnadu

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

Baboru and pulkas valla own hands tho thinipustharu. Love alantidi. 

Adi ento baboru and pulkas okka maata kooda anaru sujana ni. 

Kadhandi... binami lu kuda minguthunte ... muddha dhigatledhandi

Link to comment
Share on other sites

30 minutes ago, snoww said:
పార్టీ కార్యకర్తలకు సచివాలయ ఉద్యోగాలిచ్చామంటూ... వైసీపీ రాజ్యసభ సభ్యులు చెప్పడం సిగ్గుచేటని ఎంపీ సుజనాచౌదరి పేర్కొన్నారు. చంద్రబాబు, వైఎస్‌ కుటుంబాలు.. ఏపీకి పట్టిన పీడ అని విమర్శించారు. టీడీపీ, వైసీపీ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
 
రాష్ట్రంలో అంతా రివర్స్‌ నడుస్తోందని.. ఏపీలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన నడవడం లేదని సుజనాచౌదరి విమర్శించారు. వైసీపీ నేతల వల్ల కియాలాంటి పరిశ్రమలు నెలకొల్పే పరిస్థితి లేదన్నారు. వైసీపీ నేతలు పిచ్చివేషాలు వేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. పోలవరం ఆలస్యం వల్ల రూ.వేలకోట్ల నష్టం వాటిల్లిందని సుజనాచౌదరి పేర్కొన్నారు.

చంద్రబాబు, వైఎస్‌ కుటుంబాలు.. ఏపీకి పట్టిన పీడ ani undenti..

Link to comment
Share on other sites

విష్ణు వర్ధన్ "రెడ్"డి వైసీపీ ని తిట్టడు .. టీడీపీ నే విమర్శిస్తాడు

సుజనా "చౌదరి" .. టీడీపీ నే తిడతాడు

Just an observation

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...