Jump to content

maalokes@m, Babbabu leelalu


kidney

Recommended Posts

17 minutes ago, meandhrakurradu said:

 

 

ys sharmila, kalavakuntla kavitha, priyanka gandhi - vellu evvaru change cheskola, appudu levani norlu ippdu enduku lestunnai ?

aavida actual Surname, she changed to after marriage "Chundru Suhasini" - she just changed her Surname before applying as a contestant.. Andhuke aavidaki antha Troll

Unlike ys sharmila, kalavakuntla kavitha, priyanka gandhi

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Brahmini ki ticket ichi nilapedithe Nara will become Nandamuri again....election tarvata will be back to Nara

 

Doubt it. Nara ee vuntandi. Babori Democratic compulsion. 

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Enduku lestundi ante Nandamuri Suhasini became Chundru Suhasini and Kukatpally ticket ichinapudu back to Nandamuri Suhasini and dukanam bandh ayinaka back to Chundru Suhasini ayindi....

ante mana jagan anna elections appudu christian, ayyaka hindu types a 

Link to comment
Share on other sites

57 minutes ago, snoww said:

Doubt it. Nara ee vuntandi. Babori Democratic compulsion. 

Depends on where she would contest from....Krishna and Guntur, manavalla areas lo nilabadithe Nandamuri Brahmani...Hindupur lo kuda....ade kuppam nundi nilabadithe Nara Brahmini ani....TDP party kabatti ilanti matters lo chala flexible ga vuntaru...asale baboru baaga use chestaru ilanti matters ni

Link to comment
Share on other sites

lokesh-food-bill.jpg?itok=9cpiXWvE

ఔను.. మీరు చదివింది కరెక్టే.. టీడీపీ నేతలు, అప్పటి మంత్రులతో సహా వారిద్దరూ వచ్చినప్పుడు మొత్తంగా అయిన ఖర్చు పాతిక లక్షలని తేల్చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2016 వరకు దాదాపు రూ.12లక్షల బిల్లులను అప్పటి అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌కు చెల్లించారు. ఇక 2017 నుంచి 2019 మే 31 వరకు అయిన మొత్తం 13,44,484 రూపాయలు. ఈ బిల్లును మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఆ బిల్లు చెల్లించాలంటూ ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యాజమాన్యం అధికారులను సంప్రదిస్తూ వస్తోంది. కానీ అన్నేసి లక్షల బిల్లులు ఎలా చెల్లించాలో అర్ధం కాక ప్రస్తుత జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

లోకేష్‌ బిల్లూ...బాబు అకౌంట్‌లోనే
సహజంగా సీఎం ప్రొటోకాల్‌తో పోలిస్తే మంత్రి ప్రొటోకాల్‌ తక్కువే ఉంటుంది. కానీ గత టీడీపీ హయాంలోని ఐదేళ్ళలో ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు తనయుడు లోకేష్‌ వచ్చినా బాబుకిచ్చే ప్రొటోకాల్‌నే అనుసరించిన అప్పటి అధికారులు ఆ మేరకు టీ. కాఫీ, స్నాక్స్‌ బిల్లులను కూడా ఇబ్బడిముబ్బడి చేసేశారు. మొత్తంగా చంద్రబాబు కంటే లోకేష్‌బాబు వచ్చినప్పుడే బిల్లులు భారీ స్థాయిలో అయ్యేవని తేలింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...