Jump to content

Ayina nuvvu Vodipovatam endhayya !!


Chinna84

Recommended Posts

m-logo.png
బుధవారం, అక్టోబర్ 23, 2019
 
 
 
మళ్లీ చంద్రబాబు గెలిస్తే బాగుండేది

కేంద్రంలోనూ అదే చర్చ
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌

మళ్లీ చంద్రబాబు గెలిస్తే బాగుండేది

మంగళగిరి, న్యూస్‌టుడే: రాజధాని అంతా ఒక చోట ఏర్పాటైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయని గుంటూరు లోక్‌సభ సభ్యుడు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గల్లా జయదేవ్‌ వ్యాఖ్యానించారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులతో కలిసినప్పుడు ఆంధ్ర ప్రజలు పొరపాటు చేశారని, మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే ఎంతో బాగుండేదని అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ‘ఐదేళ్లలో రాష్ట్రానికి 600 అవార్డులు కేంద్రం నుంచి మనకు వచ్చాయి. అన్ని ప్రభుత్వ శాఖలకు మన గొప్పదనం తెలుసు’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధికి నిధులు వెచ్చించాం. విశాఖ, కాకినాడ, అనంతపురం వంటి ప్రాంతాల్లోనూ నిధులు ఖర్చు చేసి అభివృద్ధి చేశాం’ అని ఆయన తెలిపారు. రాజధానిలో అనుసంధాన రహదారులకే రూ.9వేల కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు

  • Haha 2
Link to comment
Share on other sites

48 minutes ago, kothavani said:

Intaki  nee sangathi cheppu nuvu untava BJP lo refugee shelter tisikuntava

+1

vundadam kasatam but tdp lo ney vundi next elections govt vasthey main candidate ithadhu but I highly doubt tdp govt form chestundi ani next elections lo

Link to comment
Share on other sites

1 hour ago, Killer66 said:

+1

vundadam kasatam but tdp lo ney vundi next elections govt vasthey main candidate ithadhu but I highly doubt tdp govt form chestundi ani next elections lo

Sudali jagnal penta chesthe vastadi,  BJP olu nota votes kuda raledu so tdp if jaganal does penta

Link to comment
Share on other sites

Pulkas non stop licking kada center Ni. Lol. 

Mister prime minister Ani Galla babu next speech isthado Malli. Aa speech ayyaka guntur lo malli suucess rally theddam ee saari kooda antunna pulkas 

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

Pulkas non stop licking kada center Ni. Lol. 

Mister prime minister Ani Galla babu next speech isthado Malli. Aa speech ayyaka guntur lo malli suucess rally theddam ee saari kooda antunna pulkas 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...