Jump to content

JanaSena Chief Pawan Kalyan Review Meeting with Prakasam District JanaSainiks | PJ NEWS

timmy

Recommended Posts

Consistent ga undadu ok . Fight cheyochu ga jaggu meedha poni . One week untadu three months underground ki pothadum emana ante tolu teesta antadu

Question chesey vallu always needed but eepudu nerchukuntado eedu

Link to comment
Share on other sites

#చిరంజీవిగారు ఈ జాతికి చేసిన సేవలు గుర్తు చేసుకుని ఓ అభిమాని #భావోద్వేగం ....😢😢

😂😂😂
*******************************************
మీ వలన ఆ రాజ్యసభకే ఎంతో #అందం వచ్చింది..

#స్టేట్_డివైడ్ టైంలో కానీ ఇప్పుడు #స్పేషల్_స్టేటస్ విషయంలో కానీ మీరు మీ #ప్రాణాలకు తెగించి, ఇంట్లోనే ఉండి మరీ చేసిన #మౌన ప్రదర్శన ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేనిది..
అసలు చేయాలని ఊహించడానికి కూడా ధైర్యం చేయలేనిది..

రాజ్యసభ సభ్యునిగా మరియు Centeral Tourism మినిస్టర్ గా మీరు చేసిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు..

2013 #ఛార్ ధామ్ విషాదంలో వేల మంది చనిపోయి, లక్షల మంది కకావికలమై పోతే, మీరు ఆ శాఖా మంత్రి అయి ఉండీ, ఆ బాధను అగ్నిపర్వతంలా హ్రుదయంలోనే అణచుకొని, ఫామిలీతో సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ ఇండియాలో ఉన్న బీచులంన్నింటిలో తిరుగుతూ #ఫామిలీ_బీచ్_ఫెస్టివల్ చేసుకుంటూ విషాద సమయంలో కూడా సంతోషంగా ఎలా ఉండాలో ఈ జాతికి చూపించిన మహనీయులు..

ఇలాంటి గొప్ప వ్యక్తి మరోసారి రాజ్యసభకు #దొరకడు అసలు #దొరకాలని కోరుకోవడం కూడా అత్యాసే అవుతుంది..
#చరిత్రలో తెలుగు వారికి మీరు చేసిన రాజకీయ సేవలు చిరంజీవంగా నిలిచిపోతాయి..

ముఖ్యంగా పార్టీ స్థాపన, టిక్కెట్లు అమ్ముకున్న విధానాలలో మీరు పాటించిన పారదర్శకత నేటి/భవిష్యత్తరాలకు ఆదర్శం, అంతే కాకుండా అంతిమంగా ఇటలీ అమ్మ గారి కాళ్ళ దగ్గర తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మీ విధానం మహాద్భుతం, వెలకట్టలేనిది ..అయినా కొందరు మూర్ఖులు మీరు టికెట్లు పంచడంలో చూపించిన పారదర్శకతకు 150 కోట్లు, ఇటలీ తల్లి పాదాల దగ్గర పార్టీని చేర్చడంలో చూపిన ప్రతిభకు 350 కోట్లు మొత్తంగా 500 కోట్లకు మీ సేవలను వెలగట్టడం అత్యంత బాధాకరం..

బహుశా వారి మూర్ఖత్వానికి కారణం మీరు #మొగల్తూరులోని మీ పాత స్వంత ఇల్లు కూడా గ్రామస్తులు గుర్తుగా గ్రంధాలయం కట్టుకుంటాం మాకు ఇవ్వండి అంటే ఇవ్వకుండా తెగనమ్ముకుని వచ్చేశారనో లేక పార్టీ ప్రారంభానికి ముందు అభిమానుల నుండి విదేశాల నుండి సేకరించిన 50 కోట్లకు లెక్క చెప్పలేదనో లేక కళ్ళు, రక్తం తాలూకూ లెక్కలు చెప్పలేదనో అక్కసు కాబోలు..
అయినా మీలాంటి ధాత్రృ హ్రృదయుడు దార్శనికుడు మా తెలుగు జాతికి లభించడం ఈ తెలుగు జాతి చేసుకున్న సుక్రృతం.

Link to comment
Share on other sites

24 minutes ago, 9Krishna said:

Rasina vadu pulka , Mari nakka sir underground ki poi and Telangana ki letter ivadam Ami antaru 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...