Jump to content

ఇలాంటి చిల్లర కథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలూడదీస్తాం: ‘సాక్షి’పై నారా లోకేశ్ ధ్వజం


timmy

Recommended Posts

1 hour ago, snoww said:

ila Twitter lo fire ayye badulu oka press meet pettochu gaa. Baboru roju ki moodu pedatharu em issues leka poyina. Learn from leader.

Aa airport canteen owner pilla Congress leader ee kada. Boothu kittu gaadu aa owner tho oka eedio seyyochu gaa saying government nundi dues em levu Ani. Enduku ee gola antha. 

Twitter ante chetii sahayam vaadochuu...Marii Face-2-Face ante Howwww.....ahhh Howww Kashtam kadaaa....

Link to comment
Share on other sites

3 hours ago, TheBrahmabull said:

matter leka mundamopi lekka 5 months ayina babai murderer ni pattukoleka 144 pettukoni intlo pandina esupadam

how about bal babai gun shooting ... mental patient acting at care hospital ..

is that solved according to justice?

Link to comment
Share on other sites

1 hour ago, ram4a said:

Twitter ante chetii sahayam vaadochuu...Marii Face-2-Face ante Howwww.....ahhh Howww Kashtam kadaaa....

kastam vayya live lo new jersey anaboyi noojiveedu antadu

Link to comment
Share on other sites

3 hours ago, TheBrahmabull said:

sakshi faking maku telusu gaani.. Okasari asali ABN em fake chesindo cheppu jara.. pina chesinattu errihook kathanalu ?  just because ABN writes prod TDP , doesn't make it fake...

^^

Link to comment
Share on other sites

5 hours ago, timmy said:

ఇలాంటి చిల్లర కథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలూడదీస్తాం: ‘సాక్షి’పై నారా లోకేశ్ ధ్వజం

 
Wed, Oct 23, 2019, 04:12 PM
tnews-0948f50b16f593fdf9c41b617a5c7597f9
  • కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక ‘సాక్షి’
  • నీతి లేని కథనాలతో నాపై దుష్ప్రచారం మొదలుపెట్టింది
  • చిరుతిళ్ళ కోసం నేను రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానట!
తనపై అసత్య కథనాలు ప్రచురించిన ‘సాక్షి’ పత్రికపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఇలాంటి చిల్లర కథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు వూడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక ‘సాక్షి’, సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో, ‘సాక్షి’ మీడియాకి ఏం చేయాలో తోచక, నీతి లేని కథనాలతో తనపై దుష్ప్రచారం మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు.  

టీడీపీ అధికారంలో ఉండగా తాను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసత్యకథనం ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో తాను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నానని అన్నారు.

ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోవడానికి సిగ్గుండక్కరలేదా? అని ప్రశ్నించారు. ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో నేరగాళ్ళు మరిన్ని అబద్ధాలు అతికించే ప్రయత్నం చేస్తారని, ‘సాక్షి’ తనపై బురద జల్లుతూ అలాంటి తప్పులన్నింటినీ చేసిందని లోకేశ్ విరుచుకుపడ్డారు.
Jm-UzsO8_bigger.jpg

ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మరిన్ని అబద్దాలు అతికించే ప్రయత్నం చేస్తారు నేరగాళ్ళు. సాక్షి నాపై బురద చల్లుతూ అలాంటి తప్పులన్నిటినీ చేసింది. ఉదాహరణకు 2018 ఫిబ్రవరి 4న నేను న్యూజెర్సీలో ఉంటే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో రూ.67,096లు బిల్లు చేసినట్టు రాసారు. (4/5)

View image on Twitter
 

అక్టోబర్ 30, 2018న నేను ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్షకు హాజరయితే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో అయిన రూ.79,170లు బిల్లును కూడా నా అకౌంట్లో వేశారు. విమానాశ్రయంలో ప్రభుత్వ విఐపిలందరి కోసం అయిన బిల్లుల్ని నా ఒక్కడి పేరునే వేసి ప్రచారం చేయడం సాక్షిలాంటి నీతిమాలిన మీడియాకే సాధ్యం. (5/5)

View image on Twitter
 
 
 
 
Jm-UzsO8_bigger.jpg

ఐదేళ్ల ఏపీస‌ర్కారు ప్రోటోకాల్ ఖ‌ర్చు నాకు జ‌మ వెయ్య‌మ‌ని దొంగబ్బాయ్ ఆర్డర్ వేసారా?ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోడానికి సిగ్గుండక్కరలేదా? చిల్లరకథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు ఊడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. (3/5)

 

ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మరిన్ని అబద్దాలు అతికించే ప్రయత్నం చేస్తారు నేరగాళ్ళు. సాక్షి నాపై బురద చల్లుతూ అలాంటి తప్పులన్నిటినీ చేసింది. ఉదాహరణకు 2018 ఫిబ్రవరి 4న నేను న్యూజెర్సీలో ఉంటే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో రూ.67,096లు బిల్లు చేసినట్టు రాసారు. (4/5)

View image on Twitter
 
 
 
 
Jm-UzsO8_bigger.jpg

తెదేపా అధికారంలో ఉండగా నేను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చింది. ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో నేను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నాను. (2/5)

View image on TwitterView image on Twitter
 

ఐదేళ్ల ఏపీస‌ర్కారు ప్రోటోకాల్ ఖ‌ర్చు నాకు జ‌మ వెయ్య‌మ‌ని దొంగబ్బాయ్ ఆర్డర్ వేసారా?ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోడానికి సిగ్గుండక్కరలేదా? చిల్లరకథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు ఊడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. (3/5)

 
 
 
 
Jm-UzsO8_bigger.jpg

అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక సాక్షి. @ysjagan గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో, సాక్షి మీడియాకి ఏం చేయాలో తోచక, మతి, నీతీలేని కథనాలతో నా మీద ఇదిగో ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టింది. (1/5)

View image on Twitter
 

తెదేపా అధికారంలో ఉండగా నేను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చింది. ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో నేను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నాను. (2/5)

View image on TwitterView image on Twitter
 
 
 
 
 

అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక సాక్షి. @ysjagan గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో, సాక్షి మీడియాకి ఏం చేయాలో తోచక, మతి, నీతీలేని కథనాలతో నా మీద ఇదిగో ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టింది. (1/5)

View image on Twitter

Way to go cbn should have done this from day 1 too late 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...