Jump to content

Lechindi nidra lechindi


kevinUsa

Recommended Posts

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం
 
ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మం గారు(ఎపుడో) 
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కుడా(లేచింది)

పల్లెటూళ్ళలో పంచాయితీలు
పట్టణాలలో ఉద్యోగాలు(పల్లెటూళ్ళలో) 
అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరులనెదిరించారు
నిరుద్యోగులను పెంచారు(లేచింది)

చట్టసభలలో సీట్ల కోసం
భర్తలతోనే పోటి చేసి(చట్టసభలలో) 
ఢిల్లీ సభలో పీఠం వేసి..ఆ..ఆ..ఆ. 
ఢిల్లీ సభలో పీఠం వేసి
లెక్చరులెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారు
లేచింది నిద్ర లేచింది
నిద్ర లేచింది మహిళా లోకం

Link to comment
Share on other sites

Just now, kevinUsa said:

nannu 10ga kandi 

edo comedy undi ani vesa 

antey anthaka mundhi nidramoham veskoni nidrapothundha?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...