Jump to content

TSRTC gone case anna KCR


9Krishna

Recommended Posts

 ‘‘ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరు పడితే వారు కోరితే కలుపుతారా? ఎవర్ని మోసం చేయాలని? రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత వారు కూడా విలీనం చేయాలని కోరితే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఓ పద్ధతి, విధానం ఉంటుంది. ఆర్టీసీని విలీనం చేశారు.. వీరిని ఎందుకు చేయరని ఇవే కోర్టులు మళ్లీ ఆదేశాలు జారీ చేస్తాయి. అప్పుడేం సమాధానం చెప్పాలి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధమైన, అర్థరహితమైన, తెలివి తక్కువ నినాదం. కార్మికులు చేస్తున్న సమ్మెలో ఔచిత్యం లేదు. ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది. ఆర్టీసీ ముగిసిపోయింది.. ఇట్స్‌ గాన్‌ కేస్‌’’ అని కేసీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

 

ఈడు  మగాడ్రా బుజ్జా

Link to comment
Share on other sites

Brahma devudu kuda kapadaledu g muskuni join kandri ikkada evarina db poragallu rtc families unte mi ayya avva ki cheppunri Union leaders matalu vinte matti kottukapotaru

Link to comment
Share on other sites

1 minute ago, cosmopolitan said:

Rtc ni govt lo vileenam chesthe enti problems ..? Road transportation part of govt responsibility  kadha.. ? 

Enduki cheyali

Migita corporation lu kuda adigite em cheyali

Link to comment
Share on other sites

Just now, cosmopolitan said:

Adhe bro chesthe em problems untayi ani asking ..info kosam 

Anni corporations ni cheste govt employees inko 2 lacs perugutaru

Valla tarvata amgadwadi lu asha workers start cheste ?

State budget mottam salary laki kuda saripodu

  • Thanks 1
Link to comment
Share on other sites

సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఆఫర్ !

హైదరాబాద్: తెలంగాణలో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఓ ఆఫర్ ఇచ్చారు. యూనియన్లు పక్కనపెట్టి ఆర్టీసీ కార్మికులు పనిచేస్తే రెండేళ్లలో రూ.లక్ష బోనస్‌ తీసుకునే పరిస్థితి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని, ఎస్మా ఉండగా సమ్మెకు పోవడం కరెక్ట్‌ కాదని సీఎం చెప్పుకొచ్చారు. 
 
తెలంగాణలో 2600 బస్సులు రీప్లేస్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉందని, వాటికి రూ. వెయ్యి కోట్లు అవసరమని కేసీఆర్‌ తెలిపారు. పాత ఆర్టీసీ బతికిబట్టగట్టే పరిస్థితి లేకుండా యూనియన్లు చేశాయని, యూనియన్ల చిల్లరరాజకీయాలతో ఆర్టీసీకి భవిష్యత్‌ ఉండదని సీఎం వివరించారు. ‘ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

3 minutes ago, cosmopolitan said:

Adhe bro chesthe em problems untayi ani asking ..info kosam 

Db lo adigithe em info vasthadhi bro? Pawal Kalyan laga chaka chala oka 100 books chadhivi GK penchuko.

Link to comment
Share on other sites

చర్చలకు పిలవలేదన్న వెధవ ఎవరు?: కేసీఆర్‌ ఫైర్

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తరపున కమిటీ వేసింది తానేనని, చర్చలకు పిలవలేదన్న వెధవ ఎవరని కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటే మాత్రం ఏమిటని, ఆర్టీసీ కార్మికులు ఒక్కరే పాల్గొన్నారా అని సీఎం ప్రశ్నించారు. ‘నా ఇంట్లో మనిషి దొంగతనం చేస్తే.. దొంగతనం కాకుండాపోతుందా?’ అని కేసీఆర్ నిలదీశారు.

Link to comment
Share on other sites

6 minutes ago, reality said:

Db lo adigithe em info vasthadhi bro? Pawal Kalyan laga chaka chala oka 100 books chadhivi GK penchuko.

Oka info kosam ..100 books chadavatam  kastam .. mana dB encyclopedia type .. okokaru okadantlo expert so genuine ga asking 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...