Jump to content

CBN is slowly getting back..


ariel

Recommended Posts

4 hours ago, bostonBOSS said:

lol

he's going back not getting back

ledante ruling lo unnappude luchha jaggad ni lepi 10galsindi. chodhyam chusthu kurchunnadu

Thalli Congress tho kalisi jagan Anna Ni bokkalo vepinchaaru gaa already. Inkem lepaali. 

Mothaniki lepesthe baboru kuppam lo kooda vodipoye vaadu. 

Link to comment
Share on other sites

4 hours ago, bostonBOSS said:

lol

he's going back not getting back

ledante ruling lo unnappude luchha jaggad ni lepi 10galsindi. chodhyam chusthu kurchunnadu

Vedevedo mari violent ga unnadu. Anushka Bayalni and froook ni supinchamdi ra. 

Link to comment
Share on other sites

14 minutes ago, cocacola said:

Vedevedo mari violent ga unnadu. Anushka Bayalni and froook ni supinchamdi ra. 

Antha hardcore follower antey surely blood and breed match avvali requirement vuntadi. 

Alanti heroine Peru seppu. 

Link to comment
Share on other sites

10 minutes ago, snoww said:

Antha hardcore follower antey surely blood and breed match avvali requirement vuntadi. 

Alanti heroine Peru seppu. 

Manchi fasaks aaaa royal blood lo unnara?? 

Link to comment
Share on other sites

6 hours ago, ariel said:

తేడా వస్తే దెబ్బకు దెబ్బతీస్తా: చంద్రబాబు

23brk-cbn1a_1.jpg

 మంచికి మంచిగా ఉంటానని... తేడావస్తే దెబ్బకు దెబ్బ తీస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సంఘం నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారం ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. రైతు సొంత పొలంలో మట్టి తీసుకుపోవాలన్నా జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేకుంటే జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమని తేల్చిచెప్పారు.

తన కన్ను  ఒకటి పోయినా పర్లేదు కానీ ... ఎదుటివారి రెండు కళ్ళు పోవాలనే మనస్తత్వం సీఎం జగన్ దని ధ్వజమెత్తారు. ఉపాధిహామీ నిధులను పులివెందుల, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నియోజకవర్గం మినహా మరెక్కడా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. దీనిపై చట్టపరంగా కేసులు వేసి పోరాడదామని పిలుపునిచ్చారు. దశల వారీగా పోరాటాలు ఉద్ధృతం చేయాలని సూచించారు. తెలుగుదేశం నేతల ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం ద్వారా శాశ్వతంగా కోలుకోలేని దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం హయాంలో చేపట్టిన ఉపాధిహామీ పనులపై ఎన్నో ఫిర్యాదులు చేసినా ఏ ఒక్క తప్పూ నిరూపించలేకపోయారని గుర్తు చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులను మళ్లించటం చట్ట విరుద్ధమని  చంద్రబాబు మండిపడ్డారు.

theda vachi chala days ayindi ipatikina realize avutunnanduku santosham *&*

Uccha padthadi andaru diaperlu esukondi rooo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...