Jump to content

మన జగన్ గారి ప్రభుత్వం మొదటి ఆరునెలల్లో 24000 కోట్లు అప్పుచేసింది మరి


BodiGaadu

Recommended Posts

చంద్రబాబు ప్రభుత్వం గత 5 సంవత్సరాల లో సగటున సంవత్సరానికి 25000 కోట్లు అప్పు చేసింది

మన జగన్ గారి ప్రభుత్వం మొదటి ఆరునెలల్లో 24000 కోట్లు అప్పుచేసింది అట.. వీటిలో మన దొంగోడు నొక్కేసినవెన్నో ...

 

Image may contain: text

Link to comment
Share on other sites

పోలీసుల అదుపులో కోడెల బినామీ!  

25 Oct, 2019 08:46 IST|Sakshi 
fb.png
google+.png
twitter.png
whatsapp.png
pinterest.png
linkedin.png
Kodela-Siva-Prasada-Rao.jpg?itok=_VjQ9T4K

మూడు నెలలుగా పరారీలో ప్రసాద్‌ 

సాక్షి, నరసరావుపేట: కేట్యాక్స్‌ కేసుల్లో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గత టీడీపీ పాలనలో కోడెల కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించి సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ఇతను కీలక పాత్ర పోషించాడు.  పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్‌ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్‌ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్‌ పేరిట రాయించినట్లు తెలిసింది. 
Pothineni-Srinivasa-RAO.jpg
భూ కబ్జా కేసులో టీడీపీ నేత పోతినేని అరెస్టు
మంగళగిరి: భూకబ్జా కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి పోతినేని శ్రీనివాసరావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో బీసీలకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. భూ యజమాని పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం అంతా పోతినేనికి అండగా నిలవడంతో  భూయజమానినిబెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని భూమికి ఫెన్సింగ్‌ వేసి నిర్మాణం చేపట్టాడు. అయితే పోతినేని శ్రీనివాసరావు భూ కబ్జాపై భూయజమానురాలు కుంచాల మంగేశ్వరి మళ్లీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు

Link to comment
Share on other sites

11 minutes ago, BodiGaadu said:

చంద్రబాబు ప్రభుత్వం గత 5 సంవత్సరాల లో సగటున సంవత్సరానికి 25000 కోట్లు అప్పు చేసింది

మన జగన్ గారి ప్రభుత్వం మొదటి ఆరునెలల్లో 24000 కోట్లు అప్పుచేసింది అట.. వీటిలో మన దొంగోడు నొక్కేసినవెన్నో ...

 

Image may contain: text

jagan govt form aiyyi 3 months aiythandi, 6 months ekkada aiyyindhi Samara.. 

And as in article - 9 months ki 29K crores anukundham.. mari first 6 months Babbabu em thesukoledha Ali-Scold.gif

Link to comment
Share on other sites

32 minutes ago, kidney said:

jagan govt form aiyyi 3 months aiythandi, 6 months ekkada aiyyindhi Samara.. 

And as in article - 9 months ki 29K crores anukundham.. mari first 6 months Babbabu em thesukoledha Ali-Scold.gif

Don't cross question PPT maths. 

Link to comment
Share on other sites

47 minutes ago, Migilindi23 said:

Migilindi23 migiledy0

Ippudu vachindi kooda Edo pelli kosam anta. Leka pothe next eppudu velle vaado akkadiki. 

Hindupur public great vayya. Second time win sepinchaaru. 

Link to comment
Share on other sites

56 minutes ago, BodiGaadu said:

చంద్రబాబు ప్రభుత్వం గత 5 సంవత్సరాల లో సగటున సంవత్సరానికి 25000 కోట్లు అప్పు చేసింది

మన జగన్ గారి ప్రభుత్వం మొదటి ఆరునెలల్లో 24000 కోట్లు అప్పుచేసింది అట.. వీటిలో మన దొంగోడు నొక్కేసినవెన్నో ...

 

 

Jalaganna networth a 2lakhs 40,000 crores..,this 24000 is jujubi... @aath care

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...