Jump to content

36 ఏళ్ల ‘ఖైదీ’.. ఎన్టీఆర్ తర్వాత నేనే నెం.1 అంటూ చిరంజీవి గర్జించిన సందర్భం

tamu

Recommended Posts

అప్పటి వరకు ఒక లెవల్లో ఉన్న తెలుగు సినిమా వేగం 1983 అక్టోబర్ 28వ తారీఖు తర్వాత అనూహ్యంగా పెరిగిపోయింది. అందుకు కారణం ఆరోజు విడుదలైన చిరంజీవి ‘ఖైదీ’. సాధారణ సినిమాగా విడుదలై అసాధారణ విజయాన్ని సాధించి తెలుగు పరిశ్రమ గతినే పూర్తిగా మార్చేసిన చిత్రం ఇది. అప్పటి వరకు ఒకే తరహా సినిమాలు చూసి చూసి నీరసించిపోయిన తెలుగు ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని రీతిలో స్పీడ్, రియలిస్టిక్ ఫైట్స్, ఉర్రూతలూగించే డ్యాన్సులు రుచి చూపించి జవసత్వాలు అందించిందీ సినిమా.

తెలుగు సినిమా అసలు కమర్షియల్ జర్నీ మొదలైంది కూడా ఈ చిత్రంతోనే. ఈ ఫార్ములాను పట్టుకునే ఇండస్ట్రీ కమర్షియల్ ఫార్మాట్ అనే కొత్త దారిని వెతుక్కుంది. అసలు ఈ సినిమా కథను పరుచూరి బ్రదర్స్ మాటలతో సహా కేవలం 3 రోజుల్లో పూర్తిచేయడం విశేషం. ఈ చిత్రంలో క్లాసిక్ అని చెప్పుకోదగిన సీన్ పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్. చిరు పోలీసుల్ని మెరుపు వేగంతో కొడుతుంటే తామే కొట్టినంత భావోద్వేగానికి గురయ్యేవాళ్ళమని అంటుంటారు అప్పటి ప్రేక్షకులు. ఇప్పటికీ ఈ సన్నివేశాన్ని ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడం కోసం వాడేస్తుంటారు చాలా మంది.

ఈ సినిమా ఇంత గొప్పగా మారడానికి కథా రచయితలు పరుచూరి బ్రదర్స్, దర్శకుడు కోదండరామిరెడ్డి ఎంత కారకులో కథానాయకుడు చిరంజీవి కూడా అంతే కారకుడు. ఈ సినిమా విడుదలయ్యే నాటికి ఎన్టీఆర్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నటుడి కోసం తెలుగు జనం ఎదురుచూస్తున్న తరుణంలో ‘ఖైదీ’తో అది నేనే అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడు చిరంజీవి.
అతి తక్కువ వ్యయంతో రూపొందిన సినిమా రూ.4 కోట్ల రూపాయలు రాబట్టడం చూసిన ప్రతిఒక్కరికీ ఇకపై నెంబర్ వన్ చిరంజీవే అనే సంగతి అర్థమైంది.

అప్పటికే చిరు 55కు పైగానే సినిమాలు చేసినా స్టార్ హీరోగా ఆయన జర్నీ మొదలైంది మాత్రం ‘ఖైదీ’తోనే. అప్పుడు మొదలైన ఆయన సరికొత్త ప్రస్థానం 36 ఏళ్లు గడిచినా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అందుకు సాక్ష్యమే నిన్న మొన్నటి ‘ఖైదీ నెం.150, సైరా’ చిత్రాల రికార్డ్ కలెక్షన్లు. ఈ సినిమా వేసిన పునాదుల మీదే మెగాస్టార్ అనే మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు చిరు.
అందుకే ‘ఖైదీ’ చిత్రమంటే చిరుకు అయన అభిమానులకు మాత్రమే కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఎంతో ప్రత్యేకం.

Link to comment
Share on other sites

2 minutes ago, tamu said:

అసలు ఈ సినిమా కథను పరుచూరి బ్రదర్స్ మాటలతో సహా కేవలం 3 రోజుల్లో పూర్తిచేయడం విశేషం.

inspired by First Blood...  nevertheless well adapted to Telugu audience...

Link to comment
Share on other sites

Great Actor of telugu cinema,  Raghavendar rao , Kodanada rami reddy lekapothe pudisipoyevadu

but personally Yuk thu , polityics lo chesina penta, Cinema apudu self dabba vammo 

Link to comment
Share on other sites

4 minutes ago, cosmopolitan said:

Jagan ni pakana petti prashanth kishore ni mechuko anatu undhi.. 

Jagan is a leader man... movie ki Jaggadiki scenarios different...

Siriyo was not a star when this movie was made... Siriyo kakapothey inkevadaina chesevadu.. hit kottevaadu..

it was not tailor made  for any actor... chala movies ...

Link to comment
Share on other sites

2 minutes ago, athili_duvva_combo said:

Jagan is a leader man... movie ki Jaggadiki scenarios different...

Siriyo was not a star when this movie was made... Siriyo kakapothey inkevadaina chesevadu.. hit kottevaadu..

it was not tailor made  for any actor... chala movies ...

Nice like Rajasekhar doing Tagore movie.. urikine Rajni, chiranjeevi and amitab lu avaru.. you want to degrade him.. saying evariana hit kote valu ani  .. it’s up to you .. aa time lo vere heroes danclu and fights chudu.. ave kahidhi lo uhinchuko 

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, cosmopolitan said:

alaa anatle kaka... just lead actors bhajana is not good antunna...

even NTR became NTR coz of Vijaya - Vahini

Link to comment
Share on other sites

1 minute ago, cosmopolitan said:

Nice like Rajasekhar doing Tagore movie.. urikine Rajni, chiranjeevi and amitab lu avaru.. you want to degrade him.. saying evariana hit kote valu ani  .. it’s up to you .. aa time lo vere heroes danclu and fights chudu.. ave kahidhi lo uhinchuko 

evado pichodu bro, just ignore 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...