Jump to content

అప్పుల పాలైన బ‌డా హీరో!


aish

Recommended Posts

1 hour ago, Hitman said:

వారసులు అన్నాడు.. అంటే మంచు ఫ్యామిలీ నా 

Daughters of yaaangry yaaang myaaan

Link to comment
Share on other sites

3 hours ago, Joker_007 said:

అక్కినేని ??????

Joke aaa 3000 cr ekadiki povu, fixed assets malli dantlo maatv shares etc , he might be the richest in film fraternity 

Link to comment
Share on other sites

4 hours ago, tom brady said:

Raja sekhar... 

Eediki appulu vunnai...kani veediki vunna properties tho appulu picha lite

Fikmnagar main road mida vunna D E Shaw building land antha veedide, oka 3 acres. Phoenix builders develop chesinaru, film nagar main road facing 3 acre property ante antha pedda bit evadiki ledu

Link to comment
Share on other sites

9 hours ago, cocacola said:

Snow bob or nag. But nag is too rich. So obviously snow Bob 

purthiga chaduvu sami, recent ga hit kottina hero and inko flop kuda padindi. Garuda vega hit and kalki flop, its Raja Sekar. He had good properties in chennai. Motham poyayi as he was producer.

Link to comment
Share on other sites

13 hours ago, aish said:

ఆయ‌న‌ది 30 ఇయ‌ర్స్ ఇండ్ర‌స్ట్రీ. చాలా హిట్లు చూశాడు. యాక్ష‌న్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌న వార‌సులు కూడా ఇప్పుడు సినీ రంగంలోనే ఉన్నారు. గ‌త కొన్నేళ్లుగా త‌న‌కు హిట్లు లేవు. సినిమాలూ త‌క్కువే. సొంత బ్యాన‌ర్‌లో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న సంద‌ర్భాలు ఎన్నో. దాంతో ఆస్తుల‌న్నీ హార‌తి క‌ర్పూరంగా క‌రిగిపోయాయి. ఇటీవ‌లే ఓ హిట్టు కొట్టి, కాస్త తెరిపిన ప‌డ్డాడు. కానీ ఆ వెంట‌నే మ‌రో ఫ్లాపు వ‌చ్చింది. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమా కూడా జారిపోయింది. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి.

 

అప్పులు, వ‌డ్డీలు ఎక్కువ‌య్యాయి. ఈ హీరోకి దాదాపు 50 కోట్ల వ‌ర‌కూ అప్పులున్నాయ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. త‌న‌కున్న ఆస్తుల‌న్నీ అమ్మేసినా, ఈ అప్పులు తీర‌వ‌ని టాక్‌. దాంతో... కాస్త డిప్రెష‌న్‌కి గుర‌య్యాడ‌ట‌. హీరోగారిని డిప్రెష‌న్ నుంచి దూరం చేయ‌డానికి ఆ ఇంట్లో వాళ్లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావ‌ట‌. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఈ హీరో గురించే చ‌ర్చ న‌డుస్తోంది. ఒక‌ట్రెండు సినిమాలు హిట్ట‌యి, అవ‌కాశాలు పెరిగితే.. అప్పులు తీరే దారి దొరుకుతుంది. వార‌సులు కూడా హిట్లందుకుంటే కాస్త ఒడ్డున ప‌డొచ్చు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

Eteevale Hit - PSV Garudavega

Flop - Kalki

Chethilo Cinema Chejaaripovadam - Edho kannada remake almost confirmed and last ki Sumanth daggara ki poyeendhi

https://telugu.greatandhra.com/movies/movie-gossip/rajasekhar-story-discussions-with-veerabhadram-102573.html

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...