Jump to content

పాప బాలీవుడ్ సినిమా చేస్తే బొగ్గే!

tamu

Recommended Posts

కొందరు హీరోయిన్లకు అదృష్టం జలగ లాగా పట్టుకుని ఉంటుంది.  నటన వచ్చినా రాకపోయినా.. సినిమాలు హిట్ అయినా.. హిట్ కాకపోయినా అవకాశాలు వస్తూ ఉంటాయి.  పూజా హెగ్డే సరిగ్గా అదే కేటగిరీ.  పూజ కెరీర్ లో నిఖార్సైన హిట్ అంటూ ఒక్కటి లేదు.  పూజా హెగ్డే కెరీర్లో 'హిట్' అని చెప్పుకుంటున్న సినిమాల కలెక్షన్స్ గురించి డీప్ గా మాట్లాడుకుంటే అసలు లొసుగులు బయట పడతాయి. అయితే లక్ ఏంటంటే అవన్నీ క్రేజీ సినిమాలు కావడం.  హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా పూజకు క్రేజ్ తెచ్చిపెట్టాయి.

అయితే ఒక్క విషయంలో మాత్రం పూజను మెచ్చుకోకుండా ఉండలేం.  అదే గ్లామర్.  ఆ విషయంలో మాత్రం తాట తీసేస్తుంది.  అందుకే కెరీర్ ఆరంభం లోనే బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. ఏకంగా గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ 'లగాన్' ఫేమ్ అశుతోష్ గోవారికర్. ఆ సినిమాకోసం పూజా ఎన్నో సౌత్ ఆఫర్లను వదులుకుని రెండేళ్ళు కేటాయించింది. అయినా ఆ సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది.  హృతిక్ కెరీర్ లోనే మాయనిమచ్చగా మిగిలింది.   సీన్ కట్ చేస్తే రీసెంట్ గా విడుదలైన 'హౌస్ ఫుల్ 4' లో ఒక హీరోయిన్ గా నటించింది.  సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ.. భారీ తారాగణం.. సూపర్ పబ్లిసిటీ.  అంతా బాగానే ఉంది. అయితే సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బాల్చీ తన్నేసింది.   దీంతో మరోసారి పూజ బాలీవుడ్ ఆశలపై నీళ్ళుచల్లినట్టు అయింది.

హిందీలో పూజ డిజాస్టర్ల రికార్డులు సృష్టిస్తోంది.  దీంతో బాలీవుడ్ డోర్లు దాదాపుగా క్లోజ్ అయినట్టే.  ఇక తెలుగు విషయానికి వస్తే పూజా క్రేజ్ కు సెంటిమీటర్ కూడా నష్టం లేదు. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. ప్రభాస్ 'జాన్' సినిమాల్లో పూజ హీరోయిన్.  

Link to comment
Share on other sites

1 minute ago, tamu said:

Emparledu ikkada Pooja fans unnam

Link to comment
Share on other sites

15 minutes ago, jefferson1 said:

Naku telisi ph south lo settle aithundi anukunta 

almost 30, INko 4-5 yrs lo packup 

adi south heroine ehe...

north ki velli jendaa paathesina heroines chaala takkuva 

anduke fafam  kangana nepotism ani edustundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...