Jump to content

Plea dismissed, Jagan to appear in CBI court in DA case


Kool_SRG

Recommended Posts

సీబీఐ కోర్టులో జగన్ వేసిన పిటిషన్ కొట్టివేత

image_default_535125dbbd5cec29a6.jpg

 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ శుక్రవారం తమ ముందు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది సీబీఐ కోర్టు. ఈ విషయంలో సీబీఐ తరపు లాయర్ వాదనతో సీబీఐ కోర్టు ఏకీభవించింది. ఐతే సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ తరపు లాయర్ హైకోర్టుకు వెళ్లారు. తాను ఏపీ సీఎం అయినందువల్ల చాలా పనులున్నాయనీ, పైగా తాను హాజరైతే అరవై లక్షల దాకా ఖర్చు అవుతాయనీ కోర్టుకు తెలిపిన జగన్ ఈ వ్యక్తిగత హాజరు నుంచీ తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై ఇవాళ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ కు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వలేమని  కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.   

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...