Jump to content

ప్రెస్ మీట్ లో రౌడీ అతి


johnydanylee

Recommended Posts

నిన్న విజయ్ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ నటించిన మీకు మాత్రమే చెప్తా రిలీజయింది. ఈ సినిమాకు సంబంధించి ఇవ్వాళ ఓ సక్సెస్ మీట్ పెట్టారు. ఎప్పటిలాగే విజయ్ కొంత ఓవరాక్షన్ కూడా చేసాడు. తనకు ఫుల్ జ్వరం అని లేదంటే షామ్పైన్ బాటిల్ పొంగేదాని అన్నాడు. ఇక అక్కడితో స్పీచ్ ఆపి మరి ఓ పెరాసిటమాల్ టాబ్లెట్ తెమ్మని చెప్పి ఆ వేదికపైనే వేసుకొని వాటర్ తాగుడు. ఇదంతా ప్రెస్ మీట్ కి వచ్చిన వారికి అతి అనిపించింది. జ్వరం ఉన్నప్పుడు ఉన్నపళంగా ప్రెస్ మీట్ పెట్టడం అవసరమా పోనియ్ నిర్మాతగా పెట్టాడనుకో వేదికపై టాబ్లెట్ అంటూ ఇదంతా అవసరమా రౌడీకి తెలియాలి.
ఇక ఈ ప్రెస్ మీట్ లో తను నిర్మాతగా సేఫ్ అనిచెప్పడమే కాదు కడుపునొప్పి వచ్చేంతలా ప్రేక్షకులు నవ్వుతున్నారని సినిమాలో ఉన్న కాసింత కామెడీ గురించి ఏదో గొప్పగా చెప్పుకున్నాడు

 

video evarikaina dorikindaa?

Link to comment
Share on other sites

40 minutes ago, kothavani said:

Papam paisalu buscuitaa or safe lo amukunado 

Aa movie ki em karchu ayyi vundadu. Mostly profits ee. Amazon or TV rights tho vachesthadi money antha. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...