Jump to content

ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ


9Krishna

Recommended Posts

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి (పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తక్షణమే రిలీవ్‌ అయి.. సీసీఎల్‌ఏకి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేయడం గమనార్హం.

 

బిజినెస్‌ రూల్స్‌ మార్పిడి విషయంలో సీఎం కార్యాలయ కార్యదర్శి, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలోనే ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ జరిగినట్టు తెలుస్తోంది. గత వారంలో ప్రవీణ్‌ప్రకాశ్‌ బిజినెస్‌ రూల్స్‌ వ్యవహారంలో వివాదాస్పద జీవో ఒకటి విడుదల చేయడంతో దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని కోరుతూ గత నెల 31న సీఎస్‌ కార్యాలయం ప్రవీణ్‌ప్రకాశ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో ప్రవీణ్‌ప్రకాశ్‌ వివరణ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన బదిలీ కావడం ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది. గడిచిన ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సీఎస్‌గానే కొనసాగుతున్నారు. ఈ బదిలీ వ్యవహారంపై ఎల్వీ సుబ్రమణ్యం ఇంకా స్పందించాల్సి ఉంది.

Link to comment
Share on other sites

 

సీఎస్ ను తొలగించే అధికారం సీయమ్ గారికి ఉన్న ఈ తొలగించిన విధానం సరిగా లేదు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం.

Link to comment
Share on other sites

41 minutes ago, ticket said:

హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం.

Wonder what happened or what LV did in this context?

Link to comment
Share on other sites

మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు ఇక బయలు దేరండి.................. దేరతాం దేరతాం దేరక ఇక్కడే కాపురం పెడతామా ఏందీ

Image may contain: 2 people, closeup
 
 
 
Link to comment
Share on other sites

నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred

Link to comment
Share on other sites

1 hour ago, ticket said:
 

సీఎస్ ను తొలగించే అధికారం సీయమ్ గారికి ఉన్న ఈ తొలగించిన విధానం సరిగా లేదు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం.

Ee yerri gaadu chief secretary ga chesadu, ias officer. Enno chaduvuntadu kaani caste thappa vere ledhu. This is how indian elite are - the most tribal hateful class.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...