Jump to content

Tasildhar (revenue officer ) burnt alive

kakatiya

Recommended Posts

అమానుషం

తహసీల్దార్‌పై పెట్రోలుపోసి సజీవ దహనం
కార్యాలయంలోనే ఘోరం
కాపాడే క్రమంలో డ్రైవర్‌, అటెండర్‌తో పాటు మరొకరికి గాయాలు
నిందితుడికీ తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన
భూవివాద నేపథ్యమే దుశ్చర్యకు కారణం?
ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అబ్దుల్లాపూర్‌మెట్‌, వనస్థలిపురం

అమానుషం

ఏళ్ల తరబడి పరిష్కారం కాని భూ వివాదాలు.. కోర్టు కేసులు.. రెవెన్యూ అవినీతి.. ఇవన్నీ కలిసి ఓ ఘోరానికి దారి తీశాయి.. కనీవినీ ఎరుగని దారుణ ఉదంతానికి కారణమయ్యాయి. భూ వివాదం కారణంగా ఒక దుండగుడు ఓ మహిళా తహసీల్దారును ఆమె కార్యాలయంలోనే పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో విధి నిర్వహణలో ఉన్న తహసీల్దారు విజయారెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆమెను కాపాడడం కోసం తీవ్రంగా ప్రయత్నించిన కార్యాలయ డ్రైవర్‌, అటెండర్‌, మరో వ్యక్తి గాయాలపాలయ్యారు. నిందితుడికి సైతం మంటలంటుకుని గాయపడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది.. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఈ ఉదంతంపై మండిపడ్డాయి.

అమానుషం

ఏం జరిగింది?
హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడొక ఉన్మాది.

నిందితుడు ఎవరు ?
రంగారెడ్డి జిల్లా గౌరెల్లికి చెందిన కూర సురేష్‌.

కారణమేంటి?
ప్రస్తుతానికి భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌ బుక్‌ కోసమని తెలుస్తున్నా అసలు కారణాలు వెల్లడి కావలసి ఉంది.

ఎప్పుడు జరిగింది?
సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో  మాట్లాడాలంటూ తహసీల్దారు కార్యాలయంలోకి వచ్చిన నిందితుడు తలుపు గడియపెట్టి, తహసీల్దారు విజయారెడ్డిని కిందపడేసి.. సంచిలో పెట్టుకుని వచ్చిన బాటిల్‌లోని పెట్రోలును ఆమెపై పోసి నిప్పంటించేశాడు.

అమానుషం

వీరి పరిస్థితి ఏమిటీ?
ఘటనకు కారకుడైన సురేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. 80 శాతం గాయాలు కావడంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. తహసీల్దారును రక్షించడానికి ప్రయత్నించిన డ్రైవరు గురునాథం 80 శాతం,
అటెండర్‌ చంద్రయ్య 60 శాతం గాయాలతో డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో ఉన్నారు.

క్కడా కనీవినీ ఎరుగని ఘోరం జరిగింది. ఓ మహిళా తహసీల్దారును ఓ దుండగుడు ఆమె కార్యాలయంలోనే పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న తహసీల్దారు విజయారెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు.  ఆమెను కాపాడే యత్నంలో కార్యాలయ డ్రైవర్‌, అటెండర్‌, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడికి సైతం మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఇతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు భూ వివాదమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అమానుషం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తహసీల్దార్‌ సీహెచ్‌ విజయారెడ్డి(40) సోమవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో తన ఛాంబర్‌లో విధుల్లో ఉన్నారు. ఆమెతో మాట్లాడాలంటూ ఇదే మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన కూర సురేష్‌.. ఛాంబర్‌లోకి ప్రవేశించాడు. తహసీల్దారుతో మాట్లాడుతూనే తన వెంట తెచ్చిన బాటిల్‌లోని పెట్రోల్‌ను ఆమెపై పోశాడు. హఠాత్పరిణామంతో  విజయారెడ్డి పెద్దగా కేకలు వేశారు. ఆమె అరుపులు విన్న డ్రైవర్‌ గురునాథం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అటెండర్‌ చంద్రయ్య తలుపులు తెరిచాడు. ఇదే సమయంలో విజయారెడ్డి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ఆమె జుట్టు పట్టుకుని సురేష్‌ గట్టిగా లాగడంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. నిందితుడు వెంటనే ఆమెకు నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. మంటల్లో కాలిపోతూ కాపాడాలంటూ వేడుకొంటూ తహసీల్దార్‌ హాహాకారాలు చేశారు. పైకి లేవలేని స్థితిలో కార్యాలయ తలుపు వద్దనే పడి సజీవ దహనమయ్యారు. ఈ క్రమంలో నిందితుడికీ మంటలు అంటుకున్నాయి. తహసీల్దారును కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ గురునాథం, అటెండర్‌ చంద్రయ్యకు సైతం మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అక్కడి నుంచి వారిని తోసేసి పరారయ్యాడు. మరోవైపు ఓ పనిపై కార్యాలయానికి వచ్చిన కవాడిపల్లి గ్రామానికి చెందిన నారాయణ తహసీల్దారును కాపాడేందుకు యత్నించడంతో మంటలు అంటుకున్నాయి.

అమానుషం

పరిగెత్తిన నిందితుడు..
నిందితుడు సురేష్‌ మంటల్లోనే కార్యాలయం నుంచి పరుగులు పెడుతూ బయటకు వచ్చాడు. కార్యాలయం ముందు టీషర్టు, ప్యాంటు విప్పేసి మంటలను ఆర్పుకొన్నాడు. అండర్‌వేర్‌తో జాతీయ రహదారిపై పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ చేరుకుని కిందపడిపోయాడు. వెంటనే అతన్ని హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈలోపు  పోలీసులు  తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని పరిశీలించగా విజయ మృతి చెంది ఉన్నారు.

అమానుషం

తహసీల్దారు అనుకోలేదు!
మంటల్లో తహసీల్దారు చిక్కుకుని హాహాకారాలు చేస్తుంటే తొలుత ఎవరో వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి సిబ్బంది, ప్రజలు భావించారు. అదే సమయంలో తహసీల్దారు గదిలో నుంచి ఏసీ పేలడంతో పాటు అప్పటికే అంటుకున్న మంటలతో పొగ వ్యాపించింది. భోజనానికి సిద్ధమైన సిబ్బంది.. సమీపంలోని ఇంట్లో గ్యాస్‌సిలిండర్‌ పేలి ఉంటుందనుకుని బయటకు వచ్చి చూశారు. భవనం మొదటి అంతస్తు నుంచి పొగలు రావడం, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటల్లో ఒకరు దహనం అయిపోతుండటం చూశారు. ఎమ్మార్వో గది గడియతీసి చూడగా లోపల దట్టమైన పొగ కమ్ముకుంది. గదిలో తహసీల్దారు లేరు. మేడమ్‌.. మేడమ్‌.., అంటూ గదిలో వెతికి బయటకు వచ్చి చూడగా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచారు.

అమానుషం

చిన్న గది... గడియ పెట్టడంతో..
తహసీల్దారు కార్యాలయం 3 అంతస్తుల అద్దె భవనంలో ఉంది. గదులన్నీ సింగిల్‌ బెడ్‌రూమ్‌ మాదిరిగా ఉన్నాయి. తహసీల్దారు కార్యాలయ గది మొదటి అంతస్తు చిన్నగదిలో ఉంది. గదులన్నీ చిన్నవిగా ఉండటం... నిర్మాణం కొత్తది కావడం.. హ్యాండ్‌లాక్‌ ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు. మొదట నిందితుడు పెట్రోల్‌ చల్లిన వెంటనే ఆమె తేరుకుని లేచి నిలబడేలోగా... పెట్రోల్‌ను గది నుంచి బయటకు పోసుకుంటూ మరో గదిలోనూ చల్లినట్లు భావిస్తున్నారు. సినిమాల్లో మాదిరిగా గది బయట వరకు పెట్రోలుపోసి నిప్పు పెట్టినట్లు ఉద్యోగులు చెబుతున్నారు.  సోమవారం ఫిర్యాదుల రోజు కావడంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు వచ్చారు. అక్కడే పనిచేస్తున్న ఓ ఉద్యోగినికి బదిలీ కావడంతో సోమవారం మధ్యాహ్నం తహసీల్దారును కలిసి ఆర్డరు తీసుకున్నారు. ఆమె వెళ్లిన వెంటనే ఈ ఘోరం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు.

అమానుషం

Link to comment
Share on other sites

10 hours ago, panipoori said:

As @ChinnaBhasha stated system is fcuked up...even educated people ke kastam to go through a whole process of buying something

Right. System antam and educated people antam kaani manam moral ga maarali. oka small incident. Nenu India velinappudu airlines vaadu bags delayed so form fill cheyyandi intiki pampista annadu as usual, naa laage several other passengers (mostly US lo working batch e) kooda unnaru. But a counter daggara forms fill chesi submit cheseppudu okkadu kooda queue lo raavadam le, nenu submit chestunte pakka nundi 5,6 mandi vachi istunnaru to same person. Nenu cheppina queue lo ravachu kadaa ani, silent ga unnaru but chese pani chestane unnaru.

Link to comment
Share on other sites

15 hours ago, ChinnaBhasha said:

When system fails, people takes things into their hands. 

But, I agree this is very wicked and atrocious. 

Mana society ala undi bhayya

Link to comment
Share on other sites

1 hour ago, kakatiya said:
అమానుషం

తహసీల్దార్‌పై పెట్రోలుపోసి సజీవ దహనం
కార్యాలయంలోనే ఘోరం
కాపాడే క్రమంలో డ్రైవర్‌, అటెండర్‌తో పాటు మరొకరికి గాయాలు
నిందితుడికీ తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన
భూవివాద నేపథ్యమే దుశ్చర్యకు కారణం?
ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అబ్దుల్లాపూర్‌మెట్‌, వనస్థలిపురం

అమానుషం

ఏళ్ల తరబడి పరిష్కారం కాని భూ వివాదాలు.. కోర్టు కేసులు.. రెవెన్యూ అవినీతి.. ఇవన్నీ కలిసి ఓ ఘోరానికి దారి తీశాయి.. కనీవినీ ఎరుగని దారుణ ఉదంతానికి కారణమయ్యాయి. భూ వివాదం కారణంగా ఒక దుండగుడు ఓ మహిళా తహసీల్దారును ఆమె కార్యాలయంలోనే పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో విధి నిర్వహణలో ఉన్న తహసీల్దారు విజయారెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆమెను కాపాడడం కోసం తీవ్రంగా ప్రయత్నించిన కార్యాలయ డ్రైవర్‌, అటెండర్‌, మరో వ్యక్తి గాయాలపాలయ్యారు. నిందితుడికి సైతం మంటలంటుకుని గాయపడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది.. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఈ ఉదంతంపై మండిపడ్డాయి.

అమానుషం

ఏం జరిగింది?
హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడొక ఉన్మాది.

నిందితుడు ఎవరు ?
రంగారెడ్డి జిల్లా గౌరెల్లికి చెందిన కూర సురేష్‌.

కారణమేంటి?
ప్రస్తుతానికి భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌ బుక్‌ కోసమని తెలుస్తున్నా అసలు కారణాలు వెల్లడి కావలసి ఉంది.

ఎప్పుడు జరిగింది?
సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో  మాట్లాడాలంటూ తహసీల్దారు కార్యాలయంలోకి వచ్చిన నిందితుడు తలుపు గడియపెట్టి, తహసీల్దారు విజయారెడ్డిని కిందపడేసి.. సంచిలో పెట్టుకుని వచ్చిన బాటిల్‌లోని పెట్రోలును ఆమెపై పోసి నిప్పంటించేశాడు.

అమానుషం

వీరి పరిస్థితి ఏమిటీ?
ఘటనకు కారకుడైన సురేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. 80 శాతం గాయాలు కావడంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. తహసీల్దారును రక్షించడానికి ప్రయత్నించిన డ్రైవరు గురునాథం 80 శాతం,
అటెండర్‌ చంద్రయ్య 60 శాతం గాయాలతో డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో ఉన్నారు.

క్కడా కనీవినీ ఎరుగని ఘోరం జరిగింది. ఓ మహిళా తహసీల్దారును ఓ దుండగుడు ఆమె కార్యాలయంలోనే పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న తహసీల్దారు విజయారెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు.  ఆమెను కాపాడే యత్నంలో కార్యాలయ డ్రైవర్‌, అటెండర్‌, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడికి సైతం మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఇతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు భూ వివాదమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అమానుషం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తహసీల్దార్‌ సీహెచ్‌ విజయారెడ్డి(40) సోమవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో తన ఛాంబర్‌లో విధుల్లో ఉన్నారు. ఆమెతో మాట్లాడాలంటూ ఇదే మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన కూర సురేష్‌.. ఛాంబర్‌లోకి ప్రవేశించాడు. తహసీల్దారుతో మాట్లాడుతూనే తన వెంట తెచ్చిన బాటిల్‌లోని పెట్రోల్‌ను ఆమెపై పోశాడు. హఠాత్పరిణామంతో  విజయారెడ్డి పెద్దగా కేకలు వేశారు. ఆమె అరుపులు విన్న డ్రైవర్‌ గురునాథం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అటెండర్‌ చంద్రయ్య తలుపులు తెరిచాడు. ఇదే సమయంలో విజయారెడ్డి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ఆమె జుట్టు పట్టుకుని సురేష్‌ గట్టిగా లాగడంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. నిందితుడు వెంటనే ఆమెకు నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. మంటల్లో కాలిపోతూ కాపాడాలంటూ వేడుకొంటూ తహసీల్దార్‌ హాహాకారాలు చేశారు. పైకి లేవలేని స్థితిలో కార్యాలయ తలుపు వద్దనే పడి సజీవ దహనమయ్యారు. ఈ క్రమంలో నిందితుడికీ మంటలు అంటుకున్నాయి. తహసీల్దారును కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ గురునాథం, అటెండర్‌ చంద్రయ్యకు సైతం మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అక్కడి నుంచి వారిని తోసేసి పరారయ్యాడు. మరోవైపు ఓ పనిపై కార్యాలయానికి వచ్చిన కవాడిపల్లి గ్రామానికి చెందిన నారాయణ తహసీల్దారును కాపాడేందుకు యత్నించడంతో మంటలు అంటుకున్నాయి.

అమానుషం

పరిగెత్తిన నిందితుడు..
నిందితుడు సురేష్‌ మంటల్లోనే కార్యాలయం నుంచి పరుగులు పెడుతూ బయటకు వచ్చాడు. కార్యాలయం ముందు టీషర్టు, ప్యాంటు విప్పేసి మంటలను ఆర్పుకొన్నాడు. అండర్‌వేర్‌తో జాతీయ రహదారిపై పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ చేరుకుని కిందపడిపోయాడు. వెంటనే అతన్ని హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈలోపు  పోలీసులు  తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని పరిశీలించగా విజయ మృతి చెంది ఉన్నారు.

అమానుషం

తహసీల్దారు అనుకోలేదు!
మంటల్లో తహసీల్దారు చిక్కుకుని హాహాకారాలు చేస్తుంటే తొలుత ఎవరో వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి సిబ్బంది, ప్రజలు భావించారు. అదే సమయంలో తహసీల్దారు గదిలో నుంచి ఏసీ పేలడంతో పాటు అప్పటికే అంటుకున్న మంటలతో పొగ వ్యాపించింది. భోజనానికి సిద్ధమైన సిబ్బంది.. సమీపంలోని ఇంట్లో గ్యాస్‌సిలిండర్‌ పేలి ఉంటుందనుకుని బయటకు వచ్చి చూశారు. భవనం మొదటి అంతస్తు నుంచి పొగలు రావడం, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటల్లో ఒకరు దహనం అయిపోతుండటం చూశారు. ఎమ్మార్వో గది గడియతీసి చూడగా లోపల దట్టమైన పొగ కమ్ముకుంది. గదిలో తహసీల్దారు లేరు. మేడమ్‌.. మేడమ్‌.., అంటూ గదిలో వెతికి బయటకు వచ్చి చూడగా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచారు.

అమానుషం

చిన్న గది... గడియ పెట్టడంతో..
తహసీల్దారు కార్యాలయం 3 అంతస్తుల అద్దె భవనంలో ఉంది. గదులన్నీ సింగిల్‌ బెడ్‌రూమ్‌ మాదిరిగా ఉన్నాయి. తహసీల్దారు కార్యాలయ గది మొదటి అంతస్తు చిన్నగదిలో ఉంది. గదులన్నీ చిన్నవిగా ఉండటం... నిర్మాణం కొత్తది కావడం.. హ్యాండ్‌లాక్‌ ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు. మొదట నిందితుడు పెట్రోల్‌ చల్లిన వెంటనే ఆమె తేరుకుని లేచి నిలబడేలోగా... పెట్రోల్‌ను గది నుంచి బయటకు పోసుకుంటూ మరో గదిలోనూ చల్లినట్లు భావిస్తున్నారు. సినిమాల్లో మాదిరిగా గది బయట వరకు పెట్రోలుపోసి నిప్పు పెట్టినట్లు ఉద్యోగులు చెబుతున్నారు.  సోమవారం ఫిర్యాదుల రోజు కావడంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు వచ్చారు. అక్కడే పనిచేస్తున్న ఓ ఉద్యోగినికి బదిలీ కావడంతో సోమవారం మధ్యాహ్నం తహసీల్దారును కలిసి ఆర్డరు తీసుకున్నారు. ఆమె వెళ్లిన వెంటనే ఈ ఘోరం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు.

అమానుషం

What is this ? OMG !! Kavalante kopam unte if she is corrupt nalugu tannu avesam lo even though thats wrong but petrol posi champeyadam enti? Can't believe this happened . No one deserves this . :(

  • Upvote 1
Link to comment
Share on other sites

is there concrete evidence that she is the corrupt officer? her department is for sure corrupt, many in that dept deserve this punishment. But i heard she is not corrupt, i hope there is no political involvement in this.

Link to comment
Share on other sites

1 hour ago, kingcasanova said:

is there concrete evidence that she is the corrupt officer? her department is for sure corrupt, many in that dept deserve this punishment. But i heard she is not corrupt, i hope there is no political involvement in this.

She seems to be a good officer and there is a political involvement and land mafia in back ground for this.. 

Link to comment
Share on other sites

విజయారెడ్డి దహనం కేసులో సురేష్ పరిస్థితి విషమం

image_default_536755dc133e485241.jpg

నిన్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయా రెడ్డిని దారుణంగా సజీవ దహనం చేసిన సురేశ్, ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటనలో సురేశ్ కు సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. శరీరం మీద దాదాపు 35 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన సురేశ్, ఇప్పుడు కోమాలోకి వెళ్లడంతో, మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సురేశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సురేశ్‌కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. సురేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. 74 గంటలు దాటితే తప్ప సురేశ్‌ ఆరోగ్యంపై చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు సురేశ్‌ న్యూరో బర్న్‌షాక్‌లో ఉన్నాడు. సురేశ్‌కు వైద్యులు ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా సురేశ్ ను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ మృతి

image_default_536675dc11853e9d9e.jpg

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి నిన్న సజీవ దహనమైన ఘటన విదితమే.  అయితే ఈ ప్రమాదం నుండి విజయారెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన డ్రైవర్ గురునాథంకు 80శాతం వరకు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం డీఆర్డీవో అపోలోలో చేర్పించారు. విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో తీవ్రగాయాలపాలైన గుర్నాదం  ఈరోజు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత ఎనిమిదేళ్లుగా విజయారెడ్డి వద్దే పనిచేస్తున్న గురునాధం సూర్యాపేట జిల్లా వెలుగొండ గ్రామ వాసి. గురునాధంకు ఏడాదిన్నర కొడుకు ఉండగా.. ప్రస్తుతం ఆయన భార్య 8 నెలల గర్భవతి. దీంతో ఆ కుటుంబసభ్యులు రోదనలు ఆసుపత్రి వద్ద మిన్నంటాయి.

Link to comment
Share on other sites

తహశీల్దార్ సజీవదహనం.. కారణం ఇదే..!

image_default_536275dc004131c7e5.jpg

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు సురేష్ అనే వ్యక్తి... మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన సురేష్.. సుమారు అరగంటపాటు విజయారెడ్డితో మాట్లాడాడు.. అనంతరం తహశీల్దార్ రూమ్‌ డోర్ మూసివేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించి.. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కాగా.. గాయాలపాలైన సురేష్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.. ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ అయ్యిందని చెప్పినట్టుగా తెలుస్తున్నా.. భూ వివాదమే తహశీల్దార్ హత్యకు కారణంగా భావిస్తున్నారు. 

నిందితుడు సురేష్‌ది హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామం.. బాచారంలోని 7 ఎకరాల విషయంలో వివాదం నడుస్తుండగా.. సంబంధిత ల్యాండ్ వ్యవహారం కోర్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకు వచ్చిన సురేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం హయత్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు సురేష్. ఇక, విజయారెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటన జరిగిన తహసీల్దార్ కార్యాలయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా తీరుపై ఆరా తీశారు. మరోవైపు తహశీల్దార్‌ను కాపాడేందుకు యత్నించి ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలు కాగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు పోలీసులు. 

Link to comment
Share on other sites

7 hours ago, Amrita said:

What is this ? OMG !! Kavalante kopam unte if she is corrupt nalugu tannu avesam lo even though thats wrong but petrol posi champeyadam enti? Can't believe this happened . No one deserves this . :(

Corrupt iyunte, ACB ki chepte sting operation chese vaalu...athani case kuda solve iyyedi...ippudu 2 families ni spoil chesadu !!

Link to comment
Share on other sites

5 hours ago, kingcasanova said:

is there concrete evidence that she is the corrupt officer? her department is for sure corrupt, many in that dept deserve this punishment. But i heard she is not corrupt, i hope there is no political involvement in this.

Undhi antunnaru. Someone powerful must be involved ani

Link to comment
Share on other sites

27 minutes ago, ram4a said:

Corrupt iyunte, ACB ki chepte sting operation chese vaalu...athani case kuda solve iyyedi...ippudu 2 families ni spoil chesadu !!

Right. Iddaru pillalu family papam ameki. Even Her driver tried to save her and died

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...