Jump to content

Fake boss show ?


Hydrockers

Recommended Posts

బిగ్‌బాస్‌ షో కోసం 300 మంది పనిచేశారు. నాకు మొదటి వారంలో అందరూ దగ్గరయ్యారు.. నాలుగోవారం తర్వాత అందరూ దూరమయ్యారు. అయితే నన్ను కొట్టినా పర్లేదు కానీ  నా వెనక మాట్లాడటం నచ్చదు.. అది తట్టుకోలేను. ఇక నాగార్జున నవ్వుతూనే అన్ని చెప్పేవారు. గొడవలైనా కూడా అందరినీ కలిపేవారు. శనివారం వచ్చిందంటే ఏమంటారోనని భయపడుతూ ఉండేవాళ్లం. మెడాలియన్‌ టాస్క్‌లో వితిక తెలివిగా ఆడింది.. కానీ నమ్మకద్రోహం చేసిందనిపించింది. నేను మెడాలియన్‌ కోసం బాగా ప్రయత్నించాను కానీ అది దొరకలేదు.

Link to comment
Share on other sites

బిగ్‌బాస్‌ షో కోసం 300 మంది పనిచేశారు. నాకు మొదటి వారంలో అందరూ దగ్గరయ్యారు.. నాలుగోవారం తర్వాత అందరూ దూరమయ్యారు

Link to comment
Share on other sites

4 hours ago, Hydrockers said:

బిగ్‌బాస్‌ షో కోసం 300 మంది పనిచేశారు. నాకు మొదటి వారంలో అందరూ దగ్గరయ్యారు.. నాలుగోవారం తర్వాత అందరూ దూరమయ్యారు

బిగ్‌బాస్‌ షో కోసం 300 మంది పనిచేశారు (Bigg Boss Staff anukunta).  నాకు మొదటి వారంలో అందరూ దగ్గరయ్యారు (Housemates) నాలుగోవారం తర్వాత అందరూ దూరమయ్యారు.

Looks like this is Baba Bhaskar....raasinodu koncham clear ga raasinte bagundhedhi....idhi raasinavadi thappu, not Baba Bhaskar....%$#$

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...