Jump to content

Reason lekunda suicides - on rise


kakatiya

Recommended Posts

స్నేహం కోసం ప్రాణమే ఇస్తున్నాన్రా!

చివరిచూపు చూసేందుకైనా రండి ●
ఆత్మాహుతికి ముందు వేణుగోపాల్‌ లేఖ
న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం), పుట్లూరు

స్నేహం కోసం ప్రాణమే ఇస్తున్నాన్రా!

వేణుగోపాల్‌ (పాతచిత్రం)

చదువులమ్మ నీడలో..
చిగురించిన స్నేహం..
మాటల పూదోటలో..
వికసించిన మాధుర్యం..
చదువుల్లో చురుకు...
ఆటపాటల్లో దూకుడు...
అనునిత్యం పండగ..
ఆప్యాయతలు నిండుగ..
తరిమిన తడబాటు..
ఎనలేని ఎడబాటు...
ప్రతీక్షణం వేదన..
ప్రతిరోజూ యాతన..
దిక్కు తోచని సమయం..
దారి తెలియని తరుణం..
స్నేహితులను వీడ లేనని..
సన్నిహితులు వీడి లేనని...
నేస్తమా మన్నించు...
ఒక్కసారి కనిపించు..
చిరునవ్వులు కురిపించు..
చిరుకాంతులు వెలిగించు..
కనిపెంచిన అమ్మా..
నడిపించిన నాన్నా..
అక్షరం పంచిన అన్నా..
ఈ జన్మకు క్షమించరూ..

(పుట్లూరు మండలంలోని మడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్‌ తిరుపతిలో డిగ్రీ చదువుతూ.. స్నేహితులతో మనస్పర్థల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడిన విషాదమిది.)

స్నేహం కోసం ప్రాణమే ఇస్తున్నాన్రా!

సోదరుడు అశోక్‌తో...

‘‘రే నాని సారీ రా.. ఆ అమ్మాయిని (నీ స్నేహితురాలు) అనడం నా తప్పేరా.. ఆమె కోసం మన స్నేహాన్ని వదులుకున్నావు కదరా.. నువ్వు పరిచయం చేసిన స్నేహితులు కూడా నాతో మాట్లాడటం లేదు.. స్నేహితుల కోసం నువ్వు ఏం చేశావని అడిగావు కదరా.. నిజంగా నేను ఏమీ చేయలేదురా.. అందుకే నా ప్రాణాన్ని ఇస్తున్నారా.. నా మృతదేహాన్ని చూడటానికైనా అందరూ రండిరా.. మీరంతా బాగా చదువుకొని జీవితంలో స్థిరపడండిరా..!’’

- తిరుపతి ఎస్‌జీఎస్‌ డిగ్రీ కళాశాల విద్యార్థి వేణుగోపాల్‌ ఆత్మాహుతికి ముందు రాసుకున్న ఉత్తరం ఇది.

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి చెర్లోపల్లికి చెందిన పి.వెంకటకృష్ణయ్య, నాగేశ్వరమ్మ చిన్న కుమారుడు వేణుగోపాల్‌ (21). పెద్దకుమారుడు అశోక్‌ ఇంటి పట్టున ఉండి వ్యవసాయం చేస్తూ... తన తమ్ముడు వేణుగోపాల్‌ను చదివిస్తున్నాడు. వేణుగోపాల్‌ తిరుపతి ఎస్‌జీఎస్‌ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్నాడు. స్నేహితుడు హేమంత్‌(నాని)తో దగ్గరగా ఉండేవాడు. అతని స్నేహితురాలి గురించి తప్పుగా మాట్లాడటంతో.. నానీతోపాటు మిగిలిన స్నేహితులు దూరంగా పెట్టడంతో జీర్ణించుకోలేకపోయాడు. మూడు నెలలపాటు మనోవేదనకు గురై ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఒకరు మాట్లాడలేదని మథనపడటం.. చివరకు ప్రాణాలు తీసుకునేలా చేసింది. మూడేళ్ల స్నేహితుడు దూరమయ్యారనే వేదన ముందు.. పేదరికంలోనూ చదివి పెద్దవాడు కావాలన్న కుటుంబసభ్యుల ఆకాంక్ష ఓడిపోయింది. శవపరీక్షలు చేసిన తర్వాత బిడ్డను విగతజీవిగా చూసిన తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. కాలే కడుపులతో జీవిస్తున్నా ఇంట్లో నువ్వు ఒక్కడివైనా బాగుపడతావనే ఆశ ఉండేది.. ఇప్పుడదీ లేదే అని బోరుమన్నారు.

స్నేహం కోసం ప్రాణమే ఇస్తున్నాన్రా!

విషాదంలో తల్లి నాగేశ్వరమ్మ

బాగా చదివి స్థిరపడండిరా...
‘‘రే... నానీ, క్రాంతి, వెంకీ, దిలీప్‌, చంద్ర, సాయి, విష్ణు.. మీ కోసం నా ప్రాణం చాలురా. మీరంతా బాగా చదివి జీవితంలో ఒక రేంజ్‌లో ఉండాలని కోరుకుంటూ.. మీ వేణుగోపాల్‌’’ అని ఆత్మాహుతి ముందు కోరుకున్నాడు. నేను చిన్న తప్పు చేశానురా.. మీరు మన్నించలేదు.. స్నేహితుల కోసం ఏమీ చేయలేదని మీరు అంటుంటారు కదరా.. అమ్మాయిల కోసం ప్రాణాలు తీసుకున్న వారిని చూసి ఉంటారు. కానీ నేను స్నేహితుల కోసం ప్రాణాలు తీసుకుంటున్నానురా అని రాశాడు

Link to comment
Share on other sites

 
ఎంతపని చేశావు శైలజ

బావిలో దూకి ఆత్మహత్మ చేసుకొన్న వివాహిత

ఎంతపని చేశావు శైలజ

చర్ల, న్యూస్‌టుడే(భద్రాద్రి కొత్తగూడెం): వాళ్లిద్దరు రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారి అనురాగానికి గుర్తుగా 10 నెలల పాప ఉంది. ఉదయం భోజనం చేస్తుండగా కూర విషయంలో తలెత్తిన చిన్న గొడవ ఆమె ఆత్మహత్యకు దారి తీసింది. మనస్తాపానికి గురైన భార్య బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. భర్త సైతం అదే బావిలో దూకాడు. గ్రామస్థులు అతని ప్రాణాన్ని కాపాడగలిగారు. మహిళ మృతి చెందటంతో వారి పాప తల్లి లేని పిల్లయింది. చర్ల మండలం రాళ్లగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న విషాద

Link to comment
Share on other sites

4 minutes ago, kakatiya said:

Two very best friends , A and B.

B got girl friend and girl friend seperated A and B.

and A suicided ??

Link to comment
Share on other sites

1 minute ago, LazyRohit said:

Reason vuntadi manaki teledu

kontha mandhi dhi avesham and kopam ani kunda anavachu

Link to comment
Share on other sites

28 minutes ago, kakatiya said:

That will be third line..anduke seppaledhu

second line la ne , last ke rayochu.. 

dhaniki suicide chesukunda vadu.. 

Link to comment
Share on other sites

31 minutes ago, Biskot2 said:

second line la ne , last ke rayochu.. 

dhaniki suicide chesukunda vadu.. 

Dahanike sucide cheskundu vaadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...