పాకిస్తాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్మశానంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి ఆమెపై అత్యాచారం చేశారు కొందరు దుండగులు. పాకిస్తాన్‌లోని లోథీ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ చనిపోతే.. ఆమెను గత శనివారం స్థానిక ఇస్మాయిల్ గోత్ శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, ఆ తర్వాత రోజు శ్మశానానికి వెళ్లిన ఆమె కుటుంబసభ్యులు షాక్‌కి గురయ్యారు. ఆమెను ఖననం చేసిన ప్రదేశంలో మట్టి తవ్వేసి ఉంది. ఆమె మృతదేహం బయటపడి ఉంది. దీంతో వారికి అనుమానం వచ్చింది. ఆమె మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమెపై అత్యాచారం జరిగినట్టు గుర్