Jump to content

Desi gallu Sex Toys use chestara?


RPG_Reloaded

Recommended Posts

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • RPG_Reloaded

    5

  • Mustodukustodu

    5

  • Spartan

    4

  • Quickgun_murugan

    4

18 minutes ago, Spartan said:

em info kaval.

Source/Info to support your comment on how/ why/where 40+ aunties in fresco using toys and how you got that info and if that info came from any credible source??

Link to comment
Share on other sites

2 minutes ago, Tellugodu said:

Source/Info to support your comment on how/ why/where 40+ aunties in fresco using toys and how you got that info and if that info came from any credible source??

saw some aunties buying it in Dejavu Love Boutique...store Vegas lo last year...Bay Area batch ye vallu kuda.

Link to comment
Share on other sites

5 hours ago, Spartan said:

saw some aunties buying it in Dejavu Love Boutique...store Vegas lo last year...Bay Area batch ye vallu kuda.

Bale baleeeee. Curry upgraded version. 

Link to comment
Share on other sites

7 hours ago, gilly said:

Nbk #Boyapati deadly combo 🔥
Kannada actress Rachitha Ram debut in telugu & #SanjayDutt as seen as Villan #Anirudh plays his chartbuster to #Nbk106

Jai Baliiiiii

Image may contain: 4 people, people smiling, sunglasses and text

ఈ హీరోయిన్ కి debut movie and also final movie అని వేయాల్సి ఉంది 

Link to comment
Share on other sites

7 hours ago, Tellugodu said:

Source/Info to support your comment on how/ why/where 40+ aunties in fresco using toys and how you got that info and if that info came from any credible source??

Mandhu thaaginavaadu Sathya Harichandrudu tho samaanam

em cheppina nammalsindhe baa

Link to comment
Share on other sites

8 hours ago, ZuniorVentiyar said:

Today's news , india lo ongole lo small town lo using antee inka US vochina vallu 

 

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏడు కొండలు అనే వ్యక్తి  రెండంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అసహజ కోరికలే భర్త ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఏడు కొండలు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా. భార్య ఇంట్లోనే ఉండేది. ఖాళీగా ఉన్న భార్య కళాశాల విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లోబర్చుకునేది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా సెక్స్‌ టాయ్స్‌ కొనుగోలు చేసి, మగవాడిలా వేషం ధరించి సెక్స్‌ టాయ్స్‌తో బాలికలతో అసహజ శృంగారం చేస్తుండేదని పోలీసులు తెలిపారు. దీనిని భరించలేక జరుగుమల్లిలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఓ బాలిక ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో ఏడుకొండలు ఇంటికి వెళ్లి పోలీసులు తనిఖీలు చేశారు. ఇంట్లోని ఓ సంచిలో వారికి పలురకాల సెక్స్‌టాయ్స్‌ కనిపించాయి. దీంతో అవమాన భారం భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

she.jpg?itok=Sno9wEWf

ఒంగోలు: జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారిన సుమలత కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళే మగ వేషం ధరించి బాలికలపై కృత్రిమ సాధనాలతో లైంగిక దాడికి పాల్పడిందనేందుకు మరో బలమైన ఆధారం పోలీసులకు లభ్యమైంది. సుమలతే మగవాడిలా విగ్‌ పెట్టుకొని సాయి అనే పేరుతో చలామణి అయినట్టు తెలుస్తోంది. కంఠంతోపాటు మగవాడిలా వేషం మార్చి కథ నడిపిందన్న బాగోతం వెలుగులోకి రావడంతో అందుకు సంబంధించిన ఆధారాలుసేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నిందితురాలు సుమలత భర్త ఏడుకొండలు ఆత్మహత్య చేసుకోవడం, ఫోక్సో కేసులో ఆమె రిమాండ్‌లో ఉండడంతో దర్యాప్తు కోసం సాంకేతిక సహకారంతోపాటు భౌతిక సాక్ష్యాల కోసం వేట మొదలు పెట్టారు.

 

కేసును విచారణలో భాగంగా సింగరాయకొండ సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్‌ శుక్రవారం సుమలత నివాసం ఉండే ఒంగోలు మారుతీనగర్‌లోని పెంట్‌ హౌస్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఏడు ప్రేమ లేఖలను సీజ్‌ చేశారు. అవన్నీ నోటు పుస్తకాలను చించి రాసినట్లుగా ఉన్నాయి. వాటిలో మూడు లేఖలు ‘హాయ్‌’ పేరుతో ఉంటే మరో నాలుగు లేఖలు మాత్రం ‘సాయి చరణ్‌’ పేరుతో ఉన్నాయి. దీంతో సాయిచరణ్‌ అన్న పేరు కేవలం కల్పితం అన్న విషయం రూఢీ అయింది. పొడవాటి జుట్టును ఎలా కప్పి పెట్టి ఉంటుందనే సంశయం కూడా తాజా తనిఖీలలో గుర్తించిన విగ్‌తో వీగిపోయింది.  పొడవాటి జడ సైతం అందులో ఇమిడి పోయే మగవారు ధరించే విగ్‌ శుక్రవారం తనిఖీల్లో పోలీసులకు లభ్యమైంది. దీంతో బాలికలను ఆకట్టుకునే క్రమంలో సుమలతే సాయిచరణ్‌గా వేషం ధరించేదనే నిర్ధారణకు వచ్చారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...