Jump to content

'అంధధున్' రీమేక్ ఆ డైరెక్టర్ చేతికే నా?


tamu

Recommended Posts

ప్రస్తుతం హీరో గా వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న నితిన్ మొన్నీ మధ్యే 'అంధ ధున్' అనే హిందీ సినిమా కు సంబంధించి తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒక వైపు ఈ రీమేక్ సినిమా ను ఎవరు డైరెక్ట్ చేస్తారా అని క్వశ్చన్ ఆడియన్స్ లో ఉంది.

 



లేటెస్ట్ సమాచారం మేర కూ ఇటీవలే ఈ సినిమాకు దర్శకుణ్ణి ఫిక్స్ చేశారట. ఇప్పటి కే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కొందరు దర్శకులను సంప్రదించి ఫైనల్ గా సుధీర్ వర్మ చేతి లో ఈ రీమేక్ భాధ్యత ను పెట్ట బోతున్నారట. ఇంకా ఈ విషయం పై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఆల్మోస్ట్ నితిన్ అంధదున్ రీమేక్ ను సుధీర్ డైరెక్ట్ చేయడం పక్కా అని తెలుస్తుంది.

థ్రిల్లర్ జోనర్ లో సుధీర్ వర్మ కి ఎలాగూ మంచి పట్టుంది. క్వాలిటీ మేకింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. గతంలో సుధీర్ డైరెక్ట్ చేసిన సినిమా లే ఇందుకు ఉదాహరణ. మరి సుధీర్ ఈ రీమేక్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో ?

Link to comment
Share on other sites

1 minute ago, Ram60 said:

ali comedy, 2 item songs and heroine role penchutaru vayya.. 

a movie lo comedian ledu ga...

who will be old romantic actor.? Shoban Babu undi unte correct set ayyevadu...

Link to comment
Share on other sites

5 minutes ago, Spartan said:

a movie lo comedian ledu ga...

who will be old romantic actor.? Shoban Babu undi unte correct set ayyevadu...

Mohan Babu tho adjust avdaam

Tabu chetullo MB fasak. Vinasompuga undi

Link to comment
Share on other sites

26 minutes ago, Spartan said:

a movie lo comedian ledu ga...

who will be old romantic actor.? Shoban Babu undi unte correct set ayyevadu...

 

14 minutes ago, mettastar said:

Nagarjuna tabu

bathikundunte ANR gaadu sesevaademo.. 80s lo kuda sadulu sadulu ane vaadu speeches lo

Link to comment
Share on other sites

14 minutes ago, mettastar said:

Nagarjuna tabu

Apudu Nagarajuna and Tabu kalisi police odini lepesthaaremo. Story adapted to Telugu native sensibilities ani cheppukovochu kuda

Link to comment
Share on other sites

Just now, SH_221B said:

Apudu Nagarajuna and Tabu kalisi police odini lepesthaaremo. Story adapted to Telugu native sensibilities ani cheppukovochu kuda

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...