Jump to content

ఏపీ నుంచి తెలంగాణకు పెరిగిన మందుబాబుల తాకిడి!


timmy

Recommended Posts

6, 2019, 09:14 AM
tn-e38626c3be40.jpg
  • సరిహద్దు గ్రామాల నుంచి పెరుగుతున్న క్యూ
  • ఏపీలో మద్యం ధరలు పెరగడం, 8 గంటలకే మూతపడడమే కారణం
  • ఇదే అదునుగా కొందరు అక్రమ వ్యాపారం

ఏపీ నుంచి తెలంగాణకు మందుబాబులు క్యూకడుతున్నారు. ఏపీలో మద్యం ధరలు పెరగడం, రాత్రి 8 గంటలకే దుకాణాలు మూతపడుతుండడంతో అల్లాడిపోతున్న సరిహద్దు గ్రామాల్లోని మద్యం ప్రియులు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఏపీ సరిహద్దులోని తెలంగాణ గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు అధికంగా మద్యం అమ్ముడుపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఏపీలోని తెలంగాణ సరిహద్దు గ్రామాలైన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మండలాల్లోని ప్రజలు తమకు సమీపంలోని తెలంగాణ పల్లెల్లో ఉన్న మద్యం దుకాణాలపై పడుతున్నారు. దీంతో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని మద్యం షాపులకు తాకిడి పెరిగింది.

కొందరు ఇదే అదునుగా అక్రమ అమ్మకాలకు తెరతీశారు. తెలంగాణ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన మద్యాన్ని స్థానికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం నందిగామ ఎక్సైజ్ అధికారులు ఇలా అక్రమంగా తీసుకొచ్చిన 203 మద్యం సీసాలను పట్టుకున్నారు. చందర్లపాడుకు చెందిన యంపతి మల్లేశ్వరి, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన కోపల్లి ప్రకాశ్‌రావును అదుపులోకి తీసుకున్నారు.

https://www.ap7am.com/flash-news-668345-telugu.html

@DaleSteyn1 

De-addiction centers was a good intiative by Jagan but this is bound to happen ippudey start aiyindhi it will start increasing as time goes on. illegal activity peruguthundhi.

Link to comment
Share on other sites

To be honest we dont have the man power to control illegal liquor coming from  the borders of orissa telangana, karnataka, yanam, tamilnadu, also we have a vast coast line. practical gaa aalochisthey banning of alcohol is easy but we will fall short in implementing it Image result for brahmi gifs

Link to comment
Share on other sites

Badha ga undadha andi

Kastpadi janalaki mandu alavatu cheyali ani belt shop lu pedite Jagan vachi ila close cheste naku badha ga undadha andi

Ila addagoliga rate lu penchite nityavasara vastuvu janalaki andubatulo untunda andi

Link to comment
Share on other sites

5 hours ago, BeerBob123 said:

Dora ki ila help chesthunnava Jagan anna

 

 

6 hours ago, BeerBob123 said:

Mari momanollu yanam povachuga 

Yanam emina krishna zilla grudha pakkana undankuntunava

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...