Jump to content

Tamanna పచ్చ బికినీలో పచ్చ బొట్టేసినా


tamu

Recommended Posts

ముఖ్యంగా విశాల్ తో డ్రీమ్ సాంగ్ లో అయితే మిల్కీ అందం వర్ణించనలవి కాదు. ఆ పాట ఆద్యంతం పచ్చ బికినీలో మిల్కీ ఒంపుసొంపులు .. మేనివిరుపుల్లో  థై సొగసు కనువిందు చేసింది. పాల నురుగు దేహశిరులపై పచ్చని ఆ బికినీ పర్ఫెక్ట్ గా సెట్టయి ఎంతో అందంగా ఎలివేట్ చేసింది. అసలు అది నేనేనా? అని తమన్నాయే కంగారు పడిందట. ఆ సంగతిని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం షాకిచ్చింది. అంతెందుకు ఇదే సినిమాలో తమన్నాతో పోటీపడుతూ అదరగొట్టేసిన ఆకాంక్ష పూరి సైతం బికినీ బీచ్ లో బోట్ షికారులో అదిరిపోయే ట్రీటిచ్చింది. అయితే తమన్నా ఫోటోలు అంతర్జాలంలోకి రాగానే ఇది తమన్నా కాదు.. ఆకాంక్ష పూరి అని భావించారు కొందరైతే.

ఇటీవలి కాలంలో స్కిన్  షో విషయంలో దర్శకనిర్మాతలకు మిల్కీబ్యూటీ ఏమాత్రం అడ్డు చెప్పబోవడం లేదు. పెరుగుతున్న పోటీకి తగ్గట్టే ఓపెన్ గా ఉంటోంది. యాక్షన్ తోనే ఈ స్పీడ్ తగ్గిపోయే ఆస్కారం లేదు. మునుముందు తమన్నా ట్రీట్ డబుల్ ట్రిపుల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటివరకూ తమన్నా నటించిన సినిమాల్లోనే నెవ్వర్ బిఫోర్ సెక్సీ లుక్ ఈ పచ్చ బికినీయేనని అంగీకరించి తీరాల్సిందే.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...