Jump to content

Meet #RRR Villain and NTR's Heroine


Kool_SRG

Recommended Posts

1574247749-1287.jpg

 

Curtailing down the suspense on the female lead and antagonist, the makers of 'RRR' have disclosed the individuals who are playing the respective roles.

As reported earlier, it is going to be Olivia Morris who will pair up with Young Tiger Jr NTR and she will be seen as Jennifer in the movie. Olivia is yet to shoot for the film and director SS Rajamouli is eagerly looking forward to work with her with the entire team.

Coming to the antagonist, it is Ray Stevenson who is essaying the role. He is an Irish actor and will be seen as Scott in 'RRR.' The makers are unveiled the look of Ray and he is seen in typical British Marshall uniform with badges to his blazer while he looks menacing.

Even Ray is yet to shoot for the film and he along with Olivia are going to be in the sets for the next schedule.

As claimed by the makers 'RRR' has wrapped up seventy percent of the shoot.

Jr NTR and Ram Charan are the male leads and Bollywood beauty Alia Bhatt will pair with the mega hero.
 

Link to comment
Share on other sites

Olivia-Morris-For-NTR-In--RRR-1574250273

 

కుడి ఎడమ అయితే పొరపాటు లేదోయ్! అన్న చందంగా ఆర్.ఆర్.ఆర్ లో తారక్ సరసన నటించే బ్యూటీ ఫలానా హాలీవుడ్ నటి అంటూ ప్రచారమైంది. కానీ ఇంతలోనే మరో అమ్మడి పేరును చిత్రబృందం ప్రకటించి షాక్ ఇచ్చింది. అయితే  కొమురం భీమ్ లవ్ జెన్నిఫర్ పాత్రలో నటించే ఆ అమ్మడి పేరు మాత్రం నిక్కచ్ఛిగా తెలిసిపోయింది.

 



దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ గురించి వేడెక్కించే రెండు అప్ డేట్లు అందించబోతున్నారు అంటూ ఉదయం నుంచి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే విదేశీ ముద్దుగుమ్మ పేరు రివీల్ చేయనున్నారన్న ప్రచారంతో తారక్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అలాగే ఇందులో నటించే లేడీ విలన్ ని కూడా రివీల్ చేసేసారు.

తారక్ హీరోయిన్ ఎవరో చెబుతాం అంటూ ట్విట్టర్ లో ఊరించిన ఆర్.ఆర్.ఆర్ బృందం ఎట్టకేలకు ఒలివియా మోరిస్ అనే అందాల హాలీవుడ్ నటి ఈ చిత్రంలో నటించనుందని వెల్లడించింది. సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ ట్విట్టర్ లో ఈ పేరును రివీల్ చేశారు. ``ఒలివియా మోరిస్ కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన జెన్నిఫర్ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాం``  అంటూ వెల్లడించారు.

అయితే తారక్ హీరోయిన్ గా వేరొక అమ్మడి పేరు ఇంతకుముందు వినిపించింది. కొమురం భీమ్ పాత్రధారి  ఎన్టీఆర్ సరసన జోసెఫీన్ లాంగ్ ఫోర్డ్ అనే విదేశీ ముద్దుగుమ్మని ఫైనల్ చేశారు అంటూ ఇంతకుముందు ప్రచారమైంది. అయితే లాంగ్ ఫోర్డ్ ని ఈ అవకాశం వరించలేదని తాజాగా వెల్లడించిన ఈ కొత్త పేరు చెబుతోంది. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...