Jump to content

Tirupati ki TCS campus coming soon


aakathaai789

Recommended Posts

తిరుపతిలో క్యాంపస్‌ పెట్టడానికి టీసీఎస్‌ సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ పక్కనే హై ఎండ్‌ స్కిల్స్‌కు కేంద్రం ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. ప్రపంచ సాంకేతిక రంగంలో వస్తున్న నూతన విధానాలు, పద్ధతులు, టెక్నాలజీ అంశాలపై బోధన, శిక్షణకు సంస్థను ఏర్పాటుచేయడంపై ప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు. స్టార్టప్‌ల కోసం కూడా ఇదే ప్రాంగణంలో మరొక నిర్మాణం చేయాలన్నారు.

tags : tirupati, tcs

Link to comment
Share on other sites

20 minutes ago, aakathaai789 said:

Rey pulkas investment lu ante karbon phone lu solar plant lu kaadu ilaanti giant companies. Edcharuga adhani gadi Lulu poindi ani ippudu kooda edavandi

Tirupathi lo ante ,7 hills safe ye kada , vaaatilo 2 kondalu swamy variki itchi , migatha 5 kondalu kristhava missionaries ki em danam cheyyaru kada

 

Link to comment
Share on other sites

59 minutes ago, nag_mama said:

Tirupathi lo ante ,7 hills safe ye kada , vaaatilo 2 kondalu swamy variki itchi , migatha 5 kondalu kristhava missionaries ki em danam cheyyaru kada

 

Swamy Gari tho pettukune ntr, ysr kukka savu sacharu. cbn savu dhaka velli vachady. 23 migilai

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, aakathaai789 said:

తిరుపతిలో క్యాంపస్‌ పెట్టడానికి టీసీఎస్‌ సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో వ్యాఖ్యానించారు.

This is verbal thing MOU ayyi start ayinaaka chudaam le.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...