Jump to content

flash - u cannot see earlier TSR'TC from now

kidney

Recommended Posts

ఆర్టీసీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని యథావిథిగా నడపడం సాధ్యం కాదని తెలిపారు. ఆర్టీసీ రూట్ల ప్రవేటీకరణపై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోని తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. గురువారం ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన సమావేశంలో..  ఆర్టీసీ కార్మికుల ప్రతిపాదనలు, కోర్టు ఆదేశాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులతో పాటు పలు అంశాలపై కేసీఆర్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. ఆర్టీసీకి ఇప్పటికే రూ. 5వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ నెల వేతనాల చెల్లింపునకు రూ. 240 కోట్ల అవసరమని అన్నారు. 

సీసీఎస్‌కు రూ. 500 కోట్లు ఇవ్వాలని.. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు రూ. 65 నుంచి రూ. 75 కోట్లు అవసరం ఉందన్నారు. ఈ భారమంతా ఎవరు భరిస్తారని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆర్టీసీ ఆర్థిక భారం భరించే శక్తి ప్రభుత్వానికి లేదన్నారు. ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా.. ఆర్టీసీ ఎంత వరకు కొనసాగించగలుగుతోందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. . ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Link to comment
Share on other sites

Jaffa ni chusi, hadavidi ga TSRTC vallu vaathalu pettukunnaru

As of now,  

5K Crores appu

PF ki 65-75 crores/ month

CCS ki 500 CR

2k buses life expires, new konali antae 1.5K Crores

ila cheppukuntu pothe 600 CR/month expenses to maintain RTC anta.. Even if govt helps for time being, How long can govt keep on helping ani aduguthunna Dora

Link to comment
Share on other sites

3 minutes ago, kidney said:

RTC buses full occupancies tho run avtay man, konni routes aithe 1 hour ala wait cheyalsi ostadi khali bus kosam, like Hyderabad to district headquarters or between district headquarters. Intha demand unna kuda veellaku enduku intha kashtam avtundo ardam aitaledu. 

dora supporters konchem cheppalayya problem endo. 

Link to comment
Share on other sites

1 minute ago, kidney said:

Jaffa ni chusi, hadavidi ga TSRTC vallu vaathalu pettukunnaru

As of now,  

5K Crores appu

PF ki 65-75 crores/ month

CCS ki 500 CR

2k buses life expires, new konali antae 1.5K Crores

ila cheppukuntu pothe 600 CR/month expenses to maintain RTC anta.. Even if govt helps for time being, How long can govt keep on helping ani aduguthunna Dora

Public transport teeseyadam solution antunnada aithe mee dora. 

Problems cheptunnaru andaru, solution endo cheppatle. 

Link to comment
Share on other sites

2 minutes ago, lovemystate said:

Rich state baadhalu.. okka chandrababu koncham wealth create chesthe telangana ki .. athyasa perigi poyi aa wealth antha meme thineddham ani ila chesukunnaru. No sympathies.

Pakka raashtram gurinchi manakenduku first manadi manam kadukkovali

Link to comment
Share on other sites

2 minutes ago, lovemystate said:

Every Indian administration is primarily a wealth destroying administration except CBN and maybe vajpayee govt which ran on CBN counsel. 

Nee hatred tagaleyya

Link to comment
Share on other sites

all figures, stats that govt and rtc mgmt showing, talking, submitted is fake ani highcourt thittindi kadha !!!

ilaanti officers ni ippati varaku chudaledu, be caseful ani warning ichinaatu undi kadha high court

Link to comment
Share on other sites

1 minute ago, Assam_Bhayya said:

all figures, stats that govt and rtc mgmt showing, talking, submitted is fake ani highcourt thittindi kadha !!!

ilaanti officers ni ippati varaku chudaledu, be caseful ani warning ichinaatu undi kadha high court

teliyadu

Link to comment
Share on other sites

6 minutes ago, lovemystate said:

Rich state baadhalu.. okka chandrababu koncham wealth create chesthe telangana ki .. athyasa perigi poyi aa wealth antha meme thineddham ani ila chesukunnaru. No sympathies.

Wealth creator Ina baboru AP ki 2.5 lakhs crores kotha appulu enduku create sesaro. Lol. Pulkas dream machine. @Migilindi22

Link to comment
Share on other sites

5 minutes ago, ChinnaBhasha said:

RTC buses full occupancies tho run avtay man, konni routes aithe 1 hour ala wait cheyalsi ostadi khali bus kosam, like Hyderabad to district headquarters or between district headquarters. Intha demand unna kuda veellaku enduku intha kashtam avtundo ardam aitaledu. 

dora supporters konchem cheppalayya problem endo. 

scam lenidhe intha huge losses aiythe vundavu khakha... Ekkado some section lo Scam aiythandi anukuntunna

While RTC hired buses show profits, RTC owned buses show loses in Same route...

I think andhuke Unions hadavidi chesaru, as soon as parliament lo Private transportation Bill is passed. 

B4 Sep RTC Unions main demand was like Salary hike, Medical allowances, Double Bed-rrom... etc.

After Bill pass, Main agenda was merger 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...