Jump to content

Proud of you Galla Jayadev. One of only 3 MPs with ballz to question Bodi

jeessy_bb

Recommended Posts

AndhraJyothy Logo
ADVT
Home-Icon
గల్లా ఎఫెక్ట్: ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్
22-11-2019 20:43:01
 
637100521923887330.jpg
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం కొత్తమ్యాప్‌ విడుదల చేసింది. హోంశాఖ ఆదేశాలతో సర్వే ఆఫ్‌ ఇండియా ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. అమరావతిని రాజధానిగా గుర్తించాలంటూ పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్‌ కేంద్రాన్ని కోరారు. ఆయన కోరిన మరుసటి రోజే కొత్త మ్యాప్‌ను కేంద్రం విడుదల చేసింది.
 
ఇండియా మ్యాప్‌లో అమరావతి లేకపోవడాన్ని గుర్తించామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో గల్లా జయదేవ్‌ లేవనెత్తిన విషయంపై దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అందుకే ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్‌ విడుదల చేసినట్లు స్పష్టం చేశారు.
 
ఇటీవల కేంద్రం విడుదల చేసిన మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిగా గుర్తించలేదు. దీనిపై రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. రాజధాని అమరావతిని పక్కన పెట్టారు. దీనిపై ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పుడు అధ్యయనం చేస్తోంది.
Link to comment
Share on other sites

9 minutes ago, jeessy_bb said:
 
Paper batti seppochu entha reliable 😂

Link to comment
Share on other sites

10 minutes ago, Android_Halwa said:

Good news ? I mean...deniki good ? like denikana panikoche na ? 

Oh Andhra Jyothy na...ok ok..good news ae..

mee yadavalu kii aa pride kud aledhu kadhaa anduke maaku good nws,,

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...