Jump to content

బార్లలో మండుతున్న మద్యం


Hydrockers

Recommended Posts

  • ధరల.. ‘నిషా’
  •  కొత్త పాలసీతో మందుబాబుల జేబుకు చిల్లు
  •  ప్రభుత్వ దుకాణంలో కంటే బార్లలోనే అధిక ధర
  •  క్వార్టర్‌ రూ.60, ఫుల్‌ బాటిల్‌కు రూ.240 అదనంగా బాధుడు
  •  బార్‌కు వెళ్లాలంటేనే బెంబేలెత్తుతున్న మద్యం ప్రియులు
మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మూడు నెలలుగా గమనిస్తే రాష్ట్రంలో మద్యం షాపుల నిర్వాహకుల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి అమల్లోకి రాగా 2020 జనవరి 1 నుంచి బార్లకు కొత్త పాలసీ రానుంది. ఈ నేపథ్యంలో బార్లలో మద్యం ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి. ఇప్పుడు అమ్ముతున్న ధరలకు అదనంగా క్వార్టర్‌కు రూ.60 చొప్పున ఫుల్‌ బాటిల్‌కు రూ.240 రేట్లు పెంచేశారు. దీంతో మందుబాబులు బార్లకు వెళ్ళాలంటేనే బెంబేలెత్తుతున్నారు.
ప్రభుత్వ వైన్‌ షాపులలో క్వార్టర్‌ రూ.150 అమ్ముతుండగా బార్‌లో అదే మందు రూ.180కి అమ్ముతున్నారు. ఒక పక్క ప్రభుత్వ మద్యం దుకాణాలలో తక్కువ ధరకు మద్యాన్ని అమ్ముతున్నారు. మరో పక్క బార్‌లో మద్యం ధరలను మరింతగా పెంచేశారు. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన రేట్లను చూస్తే మద్యం ప్రియులకు కళ్ళు తిరుగుతున్నాయి.
 
మద్యం కంటే కూడా ధరలు చూసి నిషా ఎక్కుతుంది. నిర్ణీత సమయంలోనే ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్ముతుండగా బార్‌లలో మాత్రం రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. బార్‌లకు సరఫరా చేసే మద్యానికి భారీగా రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచారు. దీంతో క్వార్టర్‌ బాటిల్‌కు అదనంగా రూ.60ని బార్‌ల యజమానులు వసూలు చేస్తున్నారు. ఫుల్‌బాటిల్‌కు రూ.240 చొప్పున మద్యం ధర వసూలు చేస్తున్నారు.
 
ప్రభుత్వ దుకాణాల్లో పెరగనున్న అమ్మకాలు
బార్లలో భారీగా రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచడంతో మద్యం ధరలు మండుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో భారీగా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 287 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు ఇక నుంచి మరింత జోరుగా సాగనున్నాయి. బార్లకు వెళ్ళి బోర్లా పడేకన్నా వైన్‌షాపుల నుంచే మద్యం తెచ్చుకుందామని అనేక మంది మందుబాబు ముందుకు వస్తున్నారు. ఆదివారం పలు మద్యం దుకాణాల వద్ద బారులుతీరిన మందుబాబులను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

 

Link to comment
Share on other sites

1 hour ago, BeerBob123 said:

Good job Jagan anna 

 

1 hour ago, pamogudu said:

Yera PAppu gaadi pithullu pheelche paaleruga Viceroy deggara yenni cheppulu ammavu ivala?

Nuvvu sharu dani fookk naake batch aa ra bathroom lo babai deggara phenly tagu poyi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...