Jump to content

చదివించేందుకు తండ్రి పడుతున్న కష్టం చూడలేక... తనువు చాలించిన కుమార్తె!


bhaigan

Recommended Posts

  • ప్రకాశం జిల్లా చీరాలలో ఘటన
  • సౌదీలో పనిచేస్తూ కుమార్తెను చదివించిన రాంబాబు
  • డబ్బుకు ఇబ్బందులు పడుతున్నాడని ఆత్మహత్య

తన ఉన్నత చదువులతో తండ్రికి భారం అవుతున్నానని భావించిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, సౌదీలో పనిచేస్తూ, తన ముగ్గురు పిల్లలనూ చదివించుకుంటున్న వేల్పూరి రాంబాబు, మూడో కుమార్తె వైష్ణవి (22). ఆమె ఇటీవల ఎమ్మెస్సీ పూర్తి చేసి, సివిల్స్ రాస్తానని తండ్రికి చెప్పింది. తాను డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నా, కుమార్తె కోరికను కాదనలేకపోయిన రాంబాబు, హైదరాబాద్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో మాట్లాడాడు కూడా. అయితే, ట్యూషన్ కు కట్టేందుకు అతని వద్ద డబ్బులు లేవు. డబ్బుల కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూసిన వైష్ణవి, నిన్న ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుంది. కుమార్తె మరణాన్ని చూసి రాంబాబు బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

ilanti help lu enduku bayataki ravu

If I could have known, I would have helped her

Link to comment
Share on other sites

ఒక Facebook పోస్ట్ పెట్టి ఉంటె బాగుండేది కదా తల్లీ ఎవరు ఒకరం ఆదుకునేవాళ్ళం ......పోయిన ప్రాణం వస్తుందా ఆ తండ్రి కష్టం తీరేదా ...

  • Upvote 2
Link to comment
Share on other sites

2 minutes ago, Joker_007 said:

ఒక Facebook పోస్ట్ పెట్టి ఉంటె బాగుండేది కదా తల్లీ ఎవరు ఒకరం ఆదుకునేవాళ్ళం ......పోయిన ప్రాణం వస్తుందా ఆ తండ్రి కష్టం తీరేదా ...

self esteem matters....manassakshini champukoleru kondaru.

pranam viluva teliyadu...destiny tho poradadame life ani telusukoleka poindhi

 

Link to comment
Share on other sites

37 minutes ago, Joker_007 said:

ఒక Facebook పోస్ట్ పెట్టి ఉంటె బాగుండేది కదా తల్లీ ఎవరు ఒకరం ఆదుకునేవాళ్ళం ......పోయిన ప్రాణం వస్తుందా ఆ తండ్రి కష్టం తీరేదా ...

can you search any fb postings now and try to help pls?

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...